OTT Full Form

OTT Full Form

OTT Full Form: OTTలు ఇప్పుడు అనేక మంది ఉపయోగిస్తున్నారు. Theatres లో Movies చూడడం వీలు లేని వాలందఱు ఇప్పుడు OTT వైపు పరుగులు పెడుతున్నారు. అసలు ఈ OTT అంటే ఏంటి? దీని Full Form ఏంటి ? OTT ఎప్పుడు ప్రారంభం అయింది లాంటి విషయాలను మేము మీకు ఈ Article లో వివరిస్తాము. పై Questions కి అన్నింటి Answers కోసం ఈ Articleను పూర్తిగా చదవండి. 

 

OTT Full Form

Over-The-Top

OTT full form Over-The-Top అని అర్ధం. అంటే అన్నిటిని Internet పై Available గా ఉంచడం. OTT లో మీకు videos, movies, TV Shows, Songs, Interviews ఇంకా మరెన్నో అందుబాటులో ఉంటాయి. ఈ OTT ల్లో మీరు కొత్త Movies ని నేరుగా మీ Mobiles లోనే చూడవచ్చు. Western Contries లో ఈ OTTలని ఎప్పటినుండో వాడుకలో ఉన్నాయి. India లో ఈ OTTs ఎన్నో ఎల్లా నుంచి ఉన్న కేవలం Corona Time లోనే వీటికి Popularity పెరిగింది. Theatres లో Movies చూడలేక, India లో Almost అందరూ కొన్ని OTT Platforms ని Subscribe చేసుకొనే అందులోనే Latest Movies చూడడం మొదలుపెట్టారు 

First Netflix

ప్రపంచంలో First Start అయినా OTT Netflix. August 29, 1997 లో Reed Hastings, Marc Randolph California లో మొదలుపెట్టారు. ముందు డీవీడీ ల నుంచి ప్రారంభమయి క్రమంగా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద OTT Platform గా ఎదిగింది. 

Enjoy New Movies Easily

ఇప్పుడు కొన్నీ High Budget Movies కూడా Direct గా OTT ల్లో Release అవుతున్నాయి. Recent గా Naarappa, Tuck Jagadish, Sarpatta, Net, ఇంకా ఎన్నో మంచి Movies Direct గా రిలీజ్ అయ్యాయి. Aha Video OTT Platform ప్రత్యకంగా కేవలం Latest  Telugu Movies ని అందుబాటులో ఉంచుంది. Aha Video OTT Subscribtion రేట్ కూడా చాలా తక్కువగానే ఉంది. కాబట్టి మీరు వెంటనే మీకు నచ్చిన OTT లని Subscribe చేసుకొని కొత్త Movies చూస్తూ Enjoy చేయండి. కింద మీకు కొన్ని Popular OTT Platforms వివరాలు అందిస్తున్నాము. 

OTT Platforms

Netflix

Amazon Prime Video

Aha Video

Zee 5

Disney + Hotstar

Sony LIV

Sun NXT

Also Read:

Leave a Comment