Sun NXT

Sun NXT: Sun Nxt OTT Platform ఇప్పుడు South India లో One Of The Biggest OTT Platform. దీనిని June 2017లో Sun TV Network గ్రూప్ వారు Chennai, Tamilnadu లో ప్రారంభించారు. మొదట ఈ OTT Platform లో 4 Languages, Telugu, Tamil, Kannada and Malayalam Movies ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత 2019లో Bengali, Marathi Language Movies ని కూడా Include చేశారు. 

 

Contents

4100+ Movies

Sun Nxt లో ప్రస్తుతం 4100+ Movies అందుబాటులో ఉన్నాయి. 4 Languages కి సంబంధించిన 40 TV Channels ఇందులో Telecast అవుతాయి. India లోనే కాకుండా ఇతర Countries లో కూడా వీటి Service ని పొందవాచ్చు. India తోపాటు Bangladesh, Unted States, Canada, Europe, Singapore, Malaysia, Sri Lanka, South Africa, Australia, New zealand and Middle East Countries లో ఈ Sun Nxt OTT ని Operate చేయవాచు. 

2.35 Crore Subscriptions

Sun Nxt OTT ని ఇప్పటివరకు 2 Crore 35 Lakh People Subscribe చేసుకున్నారు. Sun Nxt Subscribtion Rates మిగతా OTTs తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. వాటి వివరాలు కింద ఇచ్చాము. 

Sun NXT Subcription Plans

Monthly Plan 3 Months Plan 12 Months Plan
Rs.50 Rs.130 Rs.480

Sun NXT Popular Movies List

1.Ratsasan

2.Bheeshma

3.96

4.Red

5.118

6.Tholiprema

7.World Famous Lover

8.Petta

9.Sarkar

10.Chalo

11.Seemaraja

12.Varane Avashyamund

Also Read: