Husband Neglecting Wife Quotes in Telugu 2022

Husband Neglecting Wife Quotes in Telugu 2022

Husband Neglecting Wife Quotes in Telugu 2022: It’s not as simple as “wish it were true” to have a happy marriage. Effort and dedication from everyone involved, as well as a lot of luck, is required. Though it can be a chore, a marriage can also be a blast! In this video, Orchard’s lead pastor Assad Saif, who has been married for nearly two decades, discusses the five keys to a happy, healthy, and whole marriage. As you progress through the course’s five lessons, you’ll gain a better understanding of your own habits, decisions, and, ultimately, your relationship with your spouse.

Husband Neglecting Wife Quotes in Telugu 2022

Husband Neglecting Wife Quotes in Telugu 2022

ప్రేమంటే ఒకరి చేతిలో మన చేయిని నమ్మకంతో ఉంచడం..!

ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడటం, పెళ్లంటే ఒకరితో ప్రతి రోజు ప్రేమలో పడటం..!

ఎవరినైనా సిన్సియర్ గా ప్రేమించినప్పుడు హైట్, వెట్, ఏజ్ నంబర్లుగానే తెలిపోతాయి..!

నువ్వంటే ఇష్టం…

ఈ ప్రపంచాన్నే మరిచిపోయేంత

నువ్వంటే ప్రేమ…

నా ప్రాణాన్ని విడిచే అంత

ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మరిచిపోవడం కూడా అంతే కష్టం..!

ప్రేమలో ఉన్నవారికి ప్రపంచంతో పని ఉండదు, ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం కాబట్టి..!

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం..!

కలలోకి వాస్తవు కనులారా చూస్తావు కలవరించే లోపే కాన్నిళ్ల్లు తెప్పిస్తావు..!

సమాధానం ఉండదు ఎందుకంటే అదే ప్రేమ కాబట్టి..!

నమ్మించి మొసంచేయడం నీ తప్పుకాదు, మోసపోయేంతలా నమ్మడం నా తప్పు..!

నువ్వు నేను ఉండే చోటు దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసులో నువ్వు నీ మనసులో నేను చాలా దగ్గరగానే ఉంటున్నాం..!

ఈక్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వడమేనని తిరిగి ఆశించడం స్వార్థమేనని..!

నీ నుండి నేను ఎప్పుడు విడిపోకూడదు, ఎప్పుడూ మనం కలిసే ఉండాలి, చివరి శ్వాస దాకా నీతోనే ఉండాలి, నీ ప్రేమ నాతోనే ఉండాలి..!

మనసులోని ప్రేమను చెప్పడానికి ఒక్క క్షణం చాలు, ఆ ప్రేమా నిజమని రుజువు చేయడానికి జీవితకాలం అయిన సరిపోదు..!

ప్రేమ ఒక మహా వృక్షం నువ్వు ఎంత నరికిన మళ్లి మళ్లి చిగురిస్తుంది గుండె లోతుల్లో నుండి..!

కళ్ళతో కాదుగా నిన్ను చూసింది. మనససుతో అందుకే మర్చిపోలేకపోతున్నా!!

మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో, మనతో మాట్లాడే విధానం – కూడా మారిపోతుంది.

Husband Neglecting Wife Quotes

నువ్వు నాతో మాట్లాడతావని ప్రతిరోజూ ఎదురు చూస్తూనే ఉన్నాను. కాని నేను నీకు అంత ముఖ్యం కాదని ప్రతిరోజూ తెలియచేస్తూనే ఉన్నావు.

భార్యా భర్తల అనుబంధం – ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో .. !! ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తె కారణమన్నది అంతే నిజం.. !!

జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు . తోబుట్టువులు ప్రేమలు ఇంటివరకే శాశ్వతం .. మిత్రులు ఆపదాస్తం అవుతరేమో కానీ అన్ని కాలేరు …. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం …. సమాజం వెక్కిరింపుల వరకే ….. చివరి వరకు చితి మంటలో నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం.

నిజమైన ప్రేమలో కోపాలు , తాపాలు చిన్ని చిన్ని గొడవలు కామన్ డార్లింగ్!

మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం కానీ కొందరు పెట్టే దూరం కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి.

నరకం చూడాలంటే చావల్సిన అవసరం లేదు. మనం ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిసే చాలు… వాళ్ళే చూపిస్తారు నరకం అంటే ఏంటో!

ఒక్కసారి మనసు చచ్చిపోతే ఆ మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది.

ఇష్టం లేని వారి దగ్గర బలంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో , నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది.

బాధలు గొప్పవా బంధాలు గొప్పవా.. అని అడిగితే బాధలే గొప్పవి అని చెప్పాలి. అవసరాలకు వాడుకుని వదిలేసే బంధాల కన్నా.. అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి!!

ఏంటో నా జీవితం సంతోషంగా ఉన్నాను అనుకునే లోపే, బాధ కూడా నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది.

స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పు లేదు . . కానీ మోసం చేయడానికై స్నేహం చేయకు.

These are the best quotes of Husband Negalating quotes, stay tuned with us to find out more quotes.

Also Read:

Leave a Comment