Digital Rights 

Digital Rights 

Digital Rights: ఇప్పుడు Human Rights, Voting Rights, Women Rights లాగే Digital Rights కు కూడా చాలా Importance పెరిగింది. ప్రపంచం Digital మయంగా మారిపోయింది. Internet ద్వారా ప్రపంచం భూలోకం అంత Mobile Phone ద్వారా మన అరా చేతిలోకి వచ్చేసింది. ఈ Internet, Technology ని ఉపయోగించుకొని అనేక మంది ఎన్నింటినో Invent చేసి మనకు అందుబాటులోకి తెస్తున్నారు. Internet, Video, Broadcasting లేనిదే ఇప్పుడు ఏ Work జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో Digital Rights Importance చాలా పెరిగింది. ఒక Video ని లేదా ఒక Information ని Digital Rights ద్వారా దానిని Create చేసిన వాళ్ళు Secure చేసుకోగలుగుతారు. 

Digital Rights

 

Digital Rights Value 

ఇప్పుడు Movies Industry ప్రపంచంలో మన India లో కూడా Billion Crores Business చేస్తున్నాయి. ఒక Movie ని Produce లేదా Complete Filming చేసిన తరువాత దానిని  Theatres లో లేదా OTTS లో Release చేసే ముండు కొందరు దాని Digital Rights ని Purchase చేసుకుంటారు. Digital Rights కొన్నవారు ఆ Movie Release అయినతరువాత వచ్చే లాభాన్ని పూర్తిగా పొందుతారు. 

ప్రస్తుతం కొన్ని Top Actors Movies ని Theatres లో Release కాకముందే వాటి Digital Rights కొనడానికి Amazon Prime Video, Netflix, Sony Liv, zee 5 లాంటి OTTs ముందుకు వస్తున్నాయి. Recent గా కొన్ని Telugu Movies Digital Rights వివరాలని మీకు కింద అందిస్తున్నాము 

Movies & Digital Rights

Sl.No Movie Name Digital Rights
1 Maha Samudram Netflix
2 Manchi Rojulochai Aha Video
3 Minnal Murali  Netflix
4 SR Kalyanamandapam Aha Video
5 Love Story Aha Video
6 Tuck Jagadish Prime Video
7 Narappa Prime Video

Also Read:

Leave a Comment