Zee 5: India లో ఉన్న Top OTT Platforms లో Zee 5 ఒకటి. Zee Entertainment Enterprises Company Zee 5 OTT ని February 14, 2018లో ప్రారంభించింది. 12 Languages కి సంబంధించిన Movies, TV Shows, Channels ను ఈ Zee 5 OTT లో అందుబాటులో ఉంచారు.
Zee5 In 12 Languages
India లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా Zee 5 OTT Services ను పొందవచ్చు. zee 5 OTT ని America లో June 22, 2021 లో ప్రారంభించారు. ప్రస్తుతం 12 Languages, Bhojpuri, Hindi Malayalam, Tamil, Kannada, Marathi, Bengali, English, Punjabi, Odia, Gujarati భాషలకు సంబంధించి Latest Movies ఈ OTT Platform లో చూడవాచ్చు.
4.8 Cr Subscribtions
Corona Virus Start అయినప్పటి నుంచి zee 5 Popularity పెరిగిపోతూ వస్తుంది, subscribtions కూడా చాలా పెరిగాయి. Latest Statistics ని పట్టి చూస్తే Zee 5 OTT ని ఇప్పడివరకు 4 Crores 80lakhs Subscriptions పూర్తయ్యాయి. 2018లో Zee 5 OTTని Nanna Koochi అనే Telugu Webseries తో ప్రారంచించారు. Zee 5 OTT కొని Movies ని సైతం Produce చేస్తుంది ఉదాహరణకి Telugu లో Net, Hindi లో Aafat E Ishq.
Zee 5 Subscription Rates కూడా Netflix, Prime Video లాంటి OTT Platforms తో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి. వాటి వివరాలు కింద ఇచ్చాము.
Zee 5 OTT Subscription Plans
3 Month Plan | 12 Month Plan |
---|---|
Rs. 299 | Rs. 499 |
Also Read: