YSR Schemes List in Telugu: వైయస్ఆర్-పథకాలు

YSR Schemes List in Telugu: వైయస్ఆర్-పథకాలు

YSR Schemes List in Telugu 2021: Are you searching on the internet to download the YSR Congress Party Welfare Schemes promised by Jagan during the election campaign 2019? Then you are at the right place to find the PDF files in English and Telugu languages. On this page, We have attached the first copy of manifesto released by Jagan before elections. So, Telugu people who are searching for the YSRCP manifesto 2019 pdf in Telugu and English can download from here.

ysr-schemes-list-in-telugu

By downloading the YSRCP manifesto 2019 pdf, you can know the current implemented schemes, programs & initiatives of the newly formed government and compare them with the first released copy. Moreover, you can get to know the upcoming schemes from the state government.

Plasma Donation in Telugu Explained: Click Here

YSR Schemes List in Telugu: వైయస్ఆర్-పథకాలు

YS Jagan Mohan Reddy formed his government in Andhra Pradesh in June, 2019. The election manifesto of YSRCP has helped the party to form the government in the state of AP besides a strong belief of people on Jagan. The election manifesto comprises of various schemes mainly focused on Agriculture, Farming & creating employment which is entirely different to the previous government.

వైస్సార్సీపీ మేనిఫెస్టో ఎక్కువ శాతం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు ఉద్యోగ కల్పన లాంటి పధకాల పై ఎక్కువగా కేంద్రకరించబడినది. మేనిఫెస్టోలో వున్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే నవరత్నాల పేరుతో వాటిని వర్గీకరించబడింది. ఆ నవరత్నాలు ఏంటో క్రింది విభాగంలో చూద్దాం.

YSRCP నవరత్నాలు List – వైయస్ఆర్ పథకాలు

క్రింద కనిపిస్తున్న లింక్స్ ద్వారా మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో తిలకించగలరు. అలాగే జగన్ మేనిఫెస్టో యొక్క పథకాలను తెలుసుకోగలరు. ఆసక్తి వున్న వారు క్రింద విభాగాలలోని లింక్స్ మీద క్లిక్ చేయండి. అయితే ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కీలకమైన నవరత్నాలేంటో ఇక్కడ చూద్దాం.

  1. వైఎస్సార్ రైతు భరోసా
  2. అందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ
  3. అమ్మ ఒడి
  4. ఫించన్ల పెంపు
  5. ఫీజు రీయింబర్స్మెంట్
  6. పేదలందరికీ ఇల్లు
  7. వైఎస్సార్ జలయజ్ఞం
  8. వైఎస్సార్  ఆసరా
  9. మద్యపాన నిషేధం

Download in English and Telugu

క్రింది కనిపిస్తున్న లింక్స్ ద్వారా YSRCP Congress Party యొక్క ఎన్నికల మేనిఫెస్టోని download చేసుకోండి. మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలలో PDF links download చేసుకోవచ్చును.

YSRCP Manifesto in Telugu: Click Here

YSRCP Manifesto in English: Click Here

Leave a Comment