Vinayaka Chavithi Wishes, Images, Quotes, GIFs and Status

Vinayaka Chavithi Wishes, Images, Quotes, GIFs and Status

Vinayaka Chavithi Wishes, Images, Quotes, Gifs and Status: Vinayaka Chavithi is the biggest Hindu festival celebrated by Crores of Hindus all over the world. All Indian streets can be seen with Ganesha’s Idol installed every nook and corner of the country. Vinayaka Chavithi has a Significant Importance in Indian National Movement also.  

Vinayaka Chavithi Images

Freedom fighter Balgangadhar Tilak initiated the Celebration of Vinayaka chavithi for 10 days with Lard hoarding and Idols of Lord Ganesha all over the country. Vinayaka Chavathi Celebration started in a different and grand way since 1893 from the time of call given by Lokamanya Balgangadhar Tilak.

Vinayaka Chavithi Wishes In Telugu

Below we are giving You some the Best Selected Vinayaka Chavithi Wishes in Telugu. Share these with your well wishers, friends, family members etc.

కరోన మహమ్మారి త్వరగా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆ గణపతిని వేడుకుంటూ,

మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విఘ్నేశ్వరుని కృప కలగాలని ఆశిస్తూ………..విజయ గణపతి దీవెనలు మన అందరికీ కల్గుగాక!వినాయక చవితి శుభాకాంక్షలు..

 

విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

 

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..

 

విఘ్నాలు తొలగించి, సుఖ-సంతోషాలను ప్రసాదించే బొజ్జగణపయ్య, ప్రపంచం పోరాడుతున్న ఈ కరోనా మహమ్మారి నుండీ మానవాళిని కాపాడాలని ప్రార్థిస్తూ, ఆ గణనాథుని ఆశీసులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ దేశ, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితిశుభాకాంక్షలు

 

మూషికవాహన మోదకహస్త

చామరకర్ణ విలంబిత సూత్ర;

వామనరూప మహేశ్వరపుత్ర

విఘ్న వినాయక పాద నమస్తేఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

 

||శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ||

|| ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||

|| వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ ||

|| నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

|| ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః ||

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

 

మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

 

ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు.

 

అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు.

 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

Vinayaka chavithi Quotes In Telugu

Lots of Vinayaka Chavithi wishes are available on the internet. But we have selected the best Vinayaka chiavithi quotes, slokas and given you below. Share these with your well wishers, friends, family members etc.

ఆ గణపతి మీకు ఎల్లపుడూ రక్షణగా ఉండాలని కోరుకుంటూ మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు

 

వినాయక చవితి ప్రాముఖ్యాన్ని తెలిపి ప్రపంచానికి ప్రేమ జ్ఞానాన్ని పంచండి

 

ఓం గం  గణపతయే నమో నమః

శ్రీ సిద్ధివినాయక నమో నమః

అష్ట వినాయక నమో నమః

గణపతి బప్పా మోరియా

 

మీ జీవితం మరింత సుఖమయంగా ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

 

దుష్టులని సంహరించడానికి ఈ రోజు గణపయ్య పుట్టిన రోజు

మీ ఇంటితో పాటు మీ హృదయాన్ని సుఖసంతోషాలతో ఆ గణపయ్య నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షురాలు

 

ఓం వక్ర తుండ మహాకాయ

కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా

సర్వకార్యేషు సర్వదా

 

మట్టి గణపతినే పూజిద్దాం!

పర్యావరణాన్ని కాపాడుదాం..

 

జయ విగ్నేశ్వరా! నమో నమః

జగద్రక్షకా! నమో నమః

జయకార! శుభకర! సర్వపరాత్పరా!

జగదుద్ధారా! నమో నమః!

అందరి ఆశలను ఆశయాలను

నెరవేర్చే శక్తిని ప్రసాదించు దేవా!

 

గజాననమ్ భూతగణాధి సేవితం

కపిత్థ జంబూఫల సారా భక్షితం

ఉమాసుతమ్ శోకవినాశా  కారణం

నమామి విగ్నేశ్వర పాదపంకజం

వినాయక చవితి శుభాకాంక్షలు

 

Vinayaka Chavithi Messages In Telugu

Days are gone when you use to send Greeting cards for wishes, occasions through post. Technology has advanced, though people are near, talking to them is not being possible for various reasoning. Facebook, Whatsapp has made communication easy.

Below we have given you some of the best selected Vinayaka chavithi messages. Share these to your well wishers, friends, through your social media accounts and celebrate.

అమ్మచాటు బిడ్డవైనా అద్వితీయుడు

ముక్కోటి దేవతల మొక్కులందు వాడు

విజ్ఞాలను ఎడబాపే విగ్నేశ్వరుడు

లగ్నాలను నడిపించే లంబోదరుడు

 

తొండమునేక దంతము తోరపు బొజ్జయు

వామ హస్తమున్, మెండుగా మ్రోయు గజ్జెలు

మెల్లని చూపులు మందహాసమున్, కొండక గుజ్జు

రూపమున కోరినవిద్యలకెల్ల నొజ్జవై ఉండెడు

పార్వతి తనయా.. ఓయ్ గణాధిపతి ! నీకు మొక్కెదన్..

 

ఓంకార గణపతి నీకిదే వందనం

వ్యాసాలేఖిక నీకిదే అక్షర చందనం

విజ్ఞాలు తొలగించు నీ దీవెనమ్

వైభవోపీథమిక మా జీవనం

 

భక్తితో కొలిచేమయ్యా

బొజ్జ గణపయ్యా

దయతో మాపై

కరుణించవయ్యా

 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

 

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో

విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున

మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ..

 

హృదస్తర్ నిరస్తరం

వసంత మేవ యోగినాం!

తామెకదన్తమేవ తం

విచింతియామి సంతతం..

 

లంబోదరుడు కరోనా వంటి కష్టాల నుండి గట్టెక్కించాలని, మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

 

ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ… గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

 

మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

Vinayaka Chavithi Images

You can send the Below Vinayaka Chavithi Images to your friends, well wishers etc. They can also be kept as your profile pic and can indirectly wish all of them on your contacts. Whenever  they sees your profile your wish goes to them.

 

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Images

Vinayaka Chavithi Gifs

Vinayaka  Chavithi Gifs can be send personally. They are interesting and amazing when watched. Lots of Vinayaka Chavithi Gifs are available on the internet. Below we have selected the best and given for you.

via GIPHY

 

 

via GIPHY

via GIPHY

Vinayaka Chavithi Status

The below Images and Wishes and be kept as what sap status or facebook status on the occasion of Vinayaka chavithi. In this busy life, it is not possible to reach everyone and wish them. By updating your whatsap status with the below image, you can wish many people in a short and easy way.

 

Leave a Comment