Prime Video: Amazon Prime Video ఇప్పుడు ప్రపంచంలోనే Netflix తరువాత అతి పెద్ద OTT Platform. India లో ఈ మధ అనేక కొత్త Movies Digital Rights ని Prime Video కొన్ని Hundreds Of Crores తో Purchase చేసింది. Prime Video కి సంబంధించిన Important Informationని మేము మీకు ఈ Article లో అందిస్తున్నాము
Amazon
Prime Video OTT Platform Amazon Company కి సంబంచింది. Books ని Parcel చేసే Company గా Amazon 1994 లో ప్రారంభం అయింది. Jeff Bezoz దీనిని ప్రారంభించారు. ఆ తరువాత Billion Market ను సంపాదించుకొని 2005 లో Prime Video తో OTT Service ని ప్రారంభించారు. ఇప్పుడు Amazon Prime Video OTT Platform కు ప్రపంచ వ్యాప్తంగా 200 Million Subscribers అంటే 20 కోట్ల మంది ఈ OTTని subscribe చేసుకున్నారు.
Corona & Prime Video
Prime Video OTT India లో ఎన్నో Years ముందు నుంచి ఉన్నా కూడా దీని Importance Corona time లోనే పెరిగింది. Corona Virus వాళ్ళ India లో Theatres అన్ని Close అయ్యాయి. కోట్ల మంది భారతీయులు Social Media, Internet కె అతుక్కొని పోయారు. అలా అనేకమంది slow గా Prime Video ని subscribe చేసుకోవడం ప్రారంభించారు. Theatres Close కావడంతో అనేక మంది Producers Prime Video కి Movie Digital Rights ని Sale చేశారు. అల్లా Prime Video గత 2years నుంచి India లో Popular అయింది.
ప్రస్తుతం Prime Video Subscribtion Rates ఇలా ఉన్నాయి: Rs. 329 for 3 Months, Rs 129 for 1 Month and 999 for 1 Year. Prime Video లో ఉన్న Latest Popular Telugu Movies List కింద అందుబాటులో ఉంచాము
Telugu Popular Movies On Prime Video
1.Raktha Sambandham
2. Thalaivii
3.Nootokka Jillala Andagadu
4.Tuck Jagadish
5.Ardha Shathabdham
6.Paagal
7.Jathiratnalu
8.Vakeel Saab
9.Narappa
Also Read: