Netflix: ప్రస్తుతం Netflix అతి పెద్ద OTT Platform. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న అన్ని OTT Platforms లో Netflix Top Place లో ఉంది. Netflix ని అత్యధిక మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. Netflix OTT గురుంచి పూర్తి సమాచారాన్ని ఈ Article ద్వారా మీకు అందుబాటులోకి తెచ్చాము.
Started In 1997
Netflix ను August 29, 1997 లో అంటే 24 ఏళ్ళ క్రితం Reed Hastings, Marc Randolph California లో ప్రారంభించారు. మొదట Netflix Company తామే movies ని Produce చేసి డీవీడీల రూపంలో Marketing చేశారు. ఆ తరువాత 2007 నుంచి నేరుగా ఇంటర్నెట్ ద్వారా OTT Platform తో Subsribtion base పై Latest Movies , TV shows ని అందుబాటులోకి తెచ్చారు.
World Wide Netflix
కేవలం నాలుగు దేశాలైన China , North Korea, Crimea and Syria తప్పిస్తే అన్ని దేశాల ప్రజలు ఈ netflix ను Subscribe చేసుకున్నారు. World లో ఉన్న అన్ని countries, Languages Movies ను Netflix OTT లో చూడవచ్చు. Netflix area చాలా Vast. Prime Video లో కేవలం Regional language Movies ముమాత్రమే అందుబాటులో ఉంటాయి, అదే Netflix లో లెక్కలేనన్ని Movies, లెక్కలేని భాషల్లో Available గా ఉంటాయి. Popular Koren Movies Series Thrilling గా ఉంటాయి.
Subscribtion Rates
ప్రపంచవ్యాప్తంగా Netflix OTT ని Subscribe చేసుకున్నవారు 22 కోట్ల మంది. మిగతా OTTs తో పోలిస్తే Netflix Subscription Rates కొంత Costly. ప్రస్తుతం Netflix Subscription Rates ఇలా ఉన్నాయి:
Mobile | Basic | Standard | Premium |
---|---|---|---|
Rs. 199 | Rs. 499 | Rs. 649 | Rs. 799 |
Netflix Telugu Popular Movies
- Ee Nagaraniki Emaindhi
- Bheeshma
- Oh Baby
- Uppena
- Ala Vaikunta Puramulo
- Awe
- ℅ Kancharapalem
Also Read: