Nammaka Droham Quotes in Telugu 2022: In a friendship or relationship, have you felt betrayed? These betrayal quotes may help you get through this difficult time.
Betrayal is a sensitive topic because it can cause so much pain. The sad truth is that betrayal is something that many of us experience at some point in our lives.
It’s important to remember that many of us have experienced betrayal in the past, whether it was from close friends, romantic partners, or even people we thought we could trust. It’s difficult to come to terms with betrayal, but eventually, we’re able to move on.
Preparing a few quotes about betrayal ahead of time can ease the pain of this difficult time. Quotes about betrayal are provided below.
వెనుక నవాళ్ళు ఉన్నారని ఎగిరిపడకు వెనకపోటు పొడిచేవాడు వెనుకనుండే వస్తాడు..!
ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నితెలిసిన మనవారే మనకు నమ్మకద్రోహం చేస్తుంటే..!
ప్రపంచంలో Hurt చేసే విషయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ రోజే తెలిసింది వటన్నింటికంటే నమ్మకద్రోహం ఎక్కువ అని..!
లోకంలో అతిపెద్ద నమ్మకద్రోహం ఏమిటో తెలుసా? ఒకరిపైన అబద్ధపు ప్రేమను చూపడం..!
నమ్మితే ప్రాణమైన ఇస్తాం అంటారు, ప్రాణం ఇవ్వనవసరంలేదు ప్రాణం ఉన్నంతవరకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటే చాలు.
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, నీకు నమ్మకద్రోహం చేసిన వారు ఏదో ఒకరోజు ఆ నమ్మకద్రోహనికి గురవకతప్పదు కాస్త ఓపికగాఉండు.
తప్పుని క్షమించు కానీ నమ్మించి చేసే నమ్మకద్రోహాన్ని కాదు..!
మరణం మనిషిని ఒకసరిమాత్రమే చంపుతుంది, కానీ నమ్మకద్రోహం మనిషిని ప్రతిరోజూ చంపుతుంది..!
తెలియని వారు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోత, కానీ నమ్మినవారు మోసం చేస్తే మరణించె దాకా మర్చిపోలేము..!
ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వేయి నిజాలు చెప్పిన రాదు..!
నమ్మినవారి కోసం ప్రాణం ఇవ్వనవసరం లేదు, ప్రాణం ఉన్నంతవరకు వారికి నమ్మకద్రోహం చేయకుంటే చాలు..!
నమ్మితే చేసేది మోసం, నమ్మిస్తూ చేసేది నమ్మకద్రోహం, మొదటిది భవిష్యత్తును హరిస్తే, రెండోవది జీవితాన్నే హరిస్తుంది..!
మోసానికి నమ్మకద్రోహనికి చాలా తేడా ఉంది, మోసం అందరూ చేస్తారు కానీ నమ్మకద్రోహం మనం నమ్మినవాళ్ళు మాత్రమే చేస్తారు..!
అవసరాన్ని బట్టే మనుషులు, ఎప్పుడైతే మన అవసరం తిరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది..!
These are the best quotes about Nammaka Droham.
Also Read: