Beautiful love quotes In telugu: జీవితంలో ప్రేమ అనేది అందమైన భాగం. ప్రేమ అనుభూతి అనుభవం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. మనం ఎక్కడైనా ఒక love quote ని చూసినప్పుడు సహజంగా మనమందరం ఆకర్షితులవుతాము. ప్రపంచంలో ప్రేమలో పడనివారు ఎవరూ ఉండరేమో. ప్రేమ రుచి చూపించడానికి మేము మీకోసం కొన్ని ప్రత్యేకమైన love quotesని అందిస్తున్నాము.
కింద ఇచ్చిన love quotes కి జీవితంలో మీకు జరిగిన అనుభవాలకు ఏదో సంబంధం ఉంది ఉంటుంది. మీకు తోచినప్పుడల్లా మంచి love quotes internet లో దొరకకపోవచ్చు, అందుకే మీకోసం ప్రత్యేకంగా love quotes ని ఎంపిక చేసి అందుబాటులో ఉంచుతున్నాము.
Love Quotes In Telugu
ఈ క్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వడమేనని, తిరిగి ఆశించడం స్వార్ధమని
ఎవరినైనా సిన్సియర్ గా ప్రేమించినప్పుడు Height Weight Age అన్నీ కూడా number లు గానే తేలిపోతాయి
ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమని మరిచిపోవడం కూడా అంతే కష్టం
ప్రేమంటే ఇతర వ్యక్తి యొక్క ఆనందం మీ సొంతం
నా మనసుకి మాటలొస్తే.. అది పలికే తొలి మాట నువ్విష్టమని
గొంతులో ఉన్న మాట నోటితో చెప్పగలం.. అదే గుండెలో ఉన్న మాటైతే కళ్ళతోనే చెప్పగలం
ప్రతి రోజూ నా మొదటి ఆలోచన నువ్వే
ఎదలో ప్రేమ ఉంటె నిన్ను మరవగలను.. నీ ప్రేమే నా హృదయమైతే ఎలా మరువగలను
నీతో గడపాలి.. ఎన్నటికీ వాడిపోని జ్ఞాపకాలను జమ చేసుకోవాలి
ఏ వైపు చూసినా.. నా కనులలో నీ రూపమే కనిపిస్తుంది
బంధించేది ప్రేమైతే.. జీవితమంతా నీ ఖైదీగా ఉండిపోతా
నాలో నిన్ను దాచుకొని నీల నన్ను వెతుక్కుంటున్నాను
మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.
ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.
ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు.
Also Read:
- Muddy Movie OTT Release Date, OTT Platform, Time and more
- Akhanda Movie OTT Release Date, Digital Rights and Satellite Rights
- Arjuna Phalguna Movie OTT Release Date, OTT Platform, Time and more
- Mega Family List, Heroes, Movies, Photos