MX Player: India లో ప్రారంభమయి ప్రపంచవ్యాప్తంగా Craze సంపాదించిన Video Stream App MX player. Mx Player ను July 18, 2011 లో ప్రారంభించారు. 13 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ Video Streaming Platform లో ప్రారంభమైన మొదట్లో కొన్ని Special Popular Videos ను మాత్రమే upload చేసేవారు. క్రమంగా దీని popularity పెరిగిపోవడంతో MX Player Video Streaming ను February 20 2019లో OTT Platform గా మార్చారు.
MX Player In Other Countries
March 2020 నుంచి MX Player ఇతర Countries అయిన United States , United Kingdom , Canada , Australia , NewZealand , Pakistan , Bangladesh and Nepal లో అందుబాటులోకి తీసుకువచ్చారు. MX Player కొన్ని Entertainment Companies తో Sign చేయించుకొని , Example: Film Rise, Sonar Entertainment , Screen Media Films, Goldmine , Hungama , Shemaroo , paramount Pictures , Sony Entertainment , and SunTV Network కి సంబంచిన movies ను Release చేస్తుంది.
Freely Available
కొన్ని Low Budget Movies కూడా MX Player లో Direct గా Release అవుతాయి. July , 2020 లో MX Taka Tak అనే Short Video Appను MX Player ప్రారంభించింది. ఇప్పటివరకు MX Player కు 7 Crore Active users ఉన్నారు. Adult Content ను Broadcast చేసే Ullu App తో కూడా MX Player Sing చేసుకుంది.
ప్రస్తుతం MX Player ని Free గా Subscribe చేసుకోవచ్చు. మీరు ఎటువంటి Amount ని చెల్లించాల్సిన అవసరం లేదు. MX Player Gold ను Rs 199కి For 1 Year Subscribe చేసుకుంటే, Add Free గా మీరు MX Player ను Enjoy చేయవచ్చు.
Also Read: