Inspirational Bible Quotes In Telugu 2022: The Bible teaches you the purpose of your life and how to never be afraid, but that doesn’t imply you never feel scared. You may be afraid or believe that something will have a negative impact on you.
Inspirational Bible Quotes In Telugu 2022
The Bible will keep you out of difficulty and tension, and it will make you strong in any situation. Whatever scenario you are in, the Lord is always with you. Jesus will keep an eye on you and offer enough energy to make you feel powerful, and he will give you the strength you need to overcome any problems that come your way.
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. – యెషయా 60:1
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. – ఫిలిప్పీయులకు 4:19, 20
ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. – కీర్తనలు 27:1
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. – 1పేతురు 3:12
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. – 1 దినవృత్తాంతములు 4:10
నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు. – మత్తయి 12:37
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. – సామెతలు 1:7
నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. – కీర్తనల గ్రంథము 13:6
నీవు నడుచు మార్గంలో నీ దేవుడు యేసుప్రభు నీకు తోడైయుండును.
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. – సామెతలు 3:3
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను. – ఫిలిప్పీయులకు 2:4
నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. – సామెతలు 23:26
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. – మత్తయి సువార్త 5:4
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. – లూకా 2:11
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను. – మత్తయి సువార్త 6:3
నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక
మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి
Keeping a smile on your face does not imply that you are flawless. You are simply content with what you have and what God has bestowed upon you.
Also Read: