Heart Touching Sad Quotes in Telugu 2022

Heart Touching Sad Quotes in Telugu 2022

Heart Touching Sad Quotes in Telugu: Suffering Sayings In Telugu We all know that every human life contains both joys and sorrows. It is natural for any human being to feel sad because things do not always go as planned, whether due to other people or other factors. Sad Quotes Telugu are for you when you are in situations that motivate you to tell us about your real life.

Sad life quotes describe a bad situation in one’s life at the time. Both sad life and sad love express the feeling of sadness in the appropriate situation.

Heart Touching Sad Quotes in Telugu

Heart Touching Sad Quotes in Telugu 2022

* నువ్వు వేరే వాళ్ళతో బిజీ గా ఉన్నావు…..

* మన జనరేషన్ లో ఉన్న పెద్ద తప్పు ఏమిటంటే

నిజమైన ప్రేమను పక్కన బెట్టి అబద్ధపు మాటల్ని నమ్మడం….

* ఎవరికైతే నేను ఒక్కడినే అనిపిస్తుంది

వాళ్ళు ఇంకొకరికి అని అర్థం…..

* ప్రతి నవ్వు స్వచ్ఛమైనది,  నిజమైనది కాదు బాబాయ్……

* మనం  కోల్పోయిన వారితో స్నేహం చేయడం చాలా కష్టం

*  మన ఫీలింగ్స్ ని దాచుకోవడానికి క్రూరంగా ఉండడం ఒక మంచి దారి

* నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా

దూరం, వయసు అవసరం లేదు

నిన్ను ప్రేమిస్త, నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తా..

* నీ మెసేజ్లు ఫోను నీ కదిలించింది….న గుండెను కుడం….

* భారమైన కళ్ళు

బాధపడ్డ గుండె

అబద్ధపు నవ్వు…

* పగిలిన గుండె

నాకు తెలుసు ప్రేమ విపాలం..

కానీ నికు గౌరవం ఇవ్వనివరిని వదులుకోవడం నష్టం కాదు, నికు మెలే…

* అందరూ నవ్వుతున్న ముఖాన్ని చూస్తున్నారు కానీ

పగిలిన గుండెను చూడడం లేదు…

* 3 తప్పులు…

నిన్ను ప్రేమించడం

నీకోసం ఎదురుచూడడం

నేను నేను నీకోసం కోల్పోవడం….

* తప్పు చేసి క్షమాపణ అడిగే వారిని వదలకండి

ఎందుకంటే వాళ్లకు నువ్వు ముఖ్యం,  అహం కాదు

* నేనెప్పుడూ నిన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తాను

నేను నవ్వక పోయిన…

* మస్కు ధరించి

నువ్వు నాకు కావాలి

* జీవితంలో అది విలువైనది

ఏదైనా ఉందంటే అది

వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని తెలియడమే

*  వాళ్ళిద్దరు ఫెయిలయ్యారు

అతను తన ప్రేమను ద్వేశించలేదు

ఆమె అతన్ని ప్రేమించలేదు

* నవ్వు చెప్పు

నేను బాగున్న అని

ఎందుకంటే ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు కాబట్టి.

* నీకు చూపించలేనంతగా  మిస్ అవుతున్నా

నీకు తెలియనంతగా ప్రేమిస్తున్నా

*  నేను నా ప్రేమను తిరిగి పొందాలి అనుకుంటున్నాను….

* ప్రేమ చాలా సులభం నువ్వు ఒక సరైన వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు.

Heart Touching Sad Quotes in Telugu 2022

* క్షమించు అనే ఒక చిన్న పదం

ఒక బంధాన్ని ఎంతగానో రక్షిస్తుంది

* నవ్వు నా సొంత అడ్రస్ అవ్వడానికి

నువ్వే దానికి కారణం

* నీకు టైం ఇచ్చే ప్రతి వాళ్లకు విలువ ఇవ్వు ఎందుకంటే వాళ్ళు టైమ్ ఇవ్వడంలేదు వాళ్ళ జీవితాన్ని కొంచెం మీతో పంచుకుంటున్నారు.

* దేవుడ నా ప్రేమను బాగుందేటట్టు చూడు

ఆమె నన్ను వదిలేసింది. కానీ తన ఆనందంగా ఉండేటట్టు చూడు

*  నేను ఒక రకం మనిషిని

రాత్రంతా ఏడుస్తూఉంది

ప్రొద్దున్నే లేచి ఎం కనట్టు నటిస్తాను

*  నేను చాలా మిస్ అవుతున్నాను నిజంగా నవ్విన రోజులని

*  ఎందుకో తెలీదు ఒక ఆశ

ఏదో ఒక రోజు నేను కోల్పోయినట్టు గా నువ్వు కూడా మిస్ అవుతావ్ అని

* మళ్ళీ మనం స్నేహంగా ఉందము

కానీ ప్రామిస్ చేస్తే చెబుతున్న

ఈ సారి ప్రేమలో పడ్డాను

* కొన్ని జ్ఞాపకాలు ఎవరితోనూ చెప్పలేం అటువంటివిఎందుకంటే అవి మనసులో ఉంటాయి కానీ చెప్పలేం…

*  నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు

కానీ నువ్వు కావాలి,  వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు….

*  ఫోటోలో ఉన్న ప్రతి నవ్వు నిజమైనది కాదు

*  జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనం పోయేంతవరకు ఉంటాయి

*  జీవితంలో ఒకటి మాత్రం ఎప్పటికీ చనిపోదు అదే ప్రేమ

* మేము అబ్బాయిలం, ఎవరి ముందు ఎడవలెం

రాత్రి కూడా ప్రశాంతంగా నిద్ర పోలెం…

These are the best heartfelt Sad quotes in Telugu. If you are heartbroken and lonely, share these quotes with the person who is the source of your sadness, and stay tuned to our page for more heartfelt quotes.

Also Read:

Leave a Comment