Harivarasanam Lyrics in Telugu: అయ్యప్ప స్వామి హరివరాసనం

Harivarasanam Lyrics in Telugu: అయ్యప్ప స్వామి హరివరాసనం

Harivarasanam Lyrics in Telugu: అయ్యప్ప స్వామివారి నామం గుర్తు చేసుకుంటే ఈ హరివరాసనం పాట గుర్తుకు రాక మానదు. ఎందుకంటే ఈ పాటలో ఉన్న సాహిత్యం అంత గొప్పగా ఉంటుంది. కుంబకుడి కులాతుర్ అయ్యర్ గారు ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అలాగే ఏసుదాస్ గారి యొక్క కంఠంతో ఈ పాట వింటే దైవ సన్నిధిలో వున్నట్లుంటుంది. అయ్యప్ప స్వాములకు ఎంతో పవిత్రమైన ఈ పాట యొక్క సాహిత్యం మీకోసం.

harivarasanam lyrics in telugu

హరివారసనం తెలుగు సాహిత్యం | ఏసుదాస్, కుంబకుడి కులాతుర్ అయ్యర్ (Harivarasanam Lyrics in Telugu)

సాహిత్యం: కుంబకుడి కులాతుర్ అయ్యర్,  గాయకులు: కె జె ఏసుదాస్, సంగీతం: జి దేవరాజన్ 

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

హరివారసనం విశ్వమోహనం
హరిదాధీశ్వరం ఆరాధ్యపాదుకం
అఱివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

సరణకీర్తనం బఖ్తమనసం
భరణలోలుపం నర్తనలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభఞ్జితం
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

తురగవాహనం సుందరణానం
వరంగధాయుధం వేదవవర్ణితం
గురుకృపకారం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

త్రిభువనర్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుమ్ దివ్యదేశికం
త్రిదశాపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

భవభయాపహం భావుకవాహం
భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

కాలమృదుస్మితం సుందరణానం
కలాభంకోమలం గాత్రమోహనం
కళాభకేసారి వజీవాహానం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శ్రీతజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనం
శ్రుతిమనోహరం గీతాలలాసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

Read: 60 Telugu Year Names in English

Leave a Comment