Friendship Day Quotes in Telugu: మన జీవితంలోని బలమైన బంధాల్లో ప్రేమ ఒకటి. ఈ స్నేహ బంధానికి ఎటువంటి అడ్డుగోడలు ఉండవు. కుటుంబం తరువాత స్నేహమే మనల్ని పట్టించుకుంటుంది. సమస్యల్లోంచి బయటపడడానికి స్నేహితులు మనకి సహాయం చేస్తుంటారు. నిజమైన స్నేహితులు దొరికిన వారు నిజంగా ధన్యులు. ఈ రోజుల్లో స్నేహం చులకనైపోయింది, దాని విలువ కూడా రోజు రోజుకూ తగ్గి పోతుంది.
Friendship day quotes in Telugu
Friendship day విలువ తెలిపే కొన్ని Friendship day Quotesని మీకు అందుబాటులో ఉంచుతున్నాము. కింద ఇచ్చిన ఈ Quotations ని మీరు facebook , Whatsapల్లో status లుగా పెట్టుకోవచ్చు.
Friendship Day quotes in Telugu SMS
మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు.
ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం.
స్నేహమంటే మన భుజంపై
చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం
తట్టి నేనున్నాని చెప్పటం.
కులమత బేధం చూడనిది,
పేద, ధనిక బేధం లేనిది,
బంధుత్వం కన్నా
గొప్పది స్నేహం ఒక్కటే
నీగురించి అన్నీ తెలిసిన
వ్యక్తి, కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే
Heart Touching Friendship Quotes in Telugu
మరిచే స్నేహం చేయకు.. స్నేహం చేసి మరువకు
మోసం చేసి స్నేహం చేస్తే తప్పు లేదు కానీ మోసం చేయడానికే స్నేహం చేయకు
కనులు నీవి, కన్నీరు నాది. హృదయం నీది, సవ్వడి నాది. ఈ స్నేహబంధం మా ఇద్దరిది
మీరు గాయపడితే సానుభూతి తెలిపే వారు చాలామంది ఉంటారు, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రమే ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు
Heart Touching Friendship SMS in Telugu
సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే
గాయపడిన హృదయానికి స్నేహమే మూలిక
నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా.. నీ కన్నీళ్లు మాత్రమే తెలిసిన మిత్రుడు మిన్న
స్నేహం అంటే ఆదుకోవడం కాదు ఆదుకోవడం.. వాడుకోవడం కాదు వదులుకోకపోవడం
నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు
మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళాలి.. మిత్రుడు కష్టాల్లో ఉన్నపుడు పిలవకున్నా వెళ్లాలి.
Friendship Day 2021 Telugu Status
Also Read: