Wedding Anniversary Wishes in Telugu | పెళ్లి రోజు శుభాకాంక్షలు

Wedding Anniversary Wishes in Telugu: Marriage is one of the crucial step in every Human Beings life. In order to have a better life in future, everyone chooses to have a life partner. In Hindu religious perspective marriage will play a key role in society. If you are searching for the best Marriage day wishes in Telugu or Wedding Anniversary wishes in Telugu, then you should not miss this page. Here you will be come across various Telugu quotes on Marriage life and Wedding Anniversary.

Wedding Anniversary Wishes in Telugu

Wedding Anniversary Wishes in Telugu | Best Marriage day wishes in Telugu

Sending wedding Anniversary wishes to Wife or Husband is a lovely thing during the Marriage day. However, Family, relatives, children also sends wishes in the foarm of quotes. On this page, we listed the Marriage day wishes in Telugu for Husband and Marriage day wishes in Telugu for Wife. So, you can find the two sections along with general greetings.

పెళ్లి రోజు శుభాకాంక్షలు విషెస్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే, మీకు కావలసిన Messages, Wishes, Quotes ఇక్కడ మీకు లభిస్తాయి. పెళ్లి చేసుకున్న ప్రతివారు ఇష్టపడే పెళ్లి రోజు శుభాకాంక్షలను ఇక్కడ పొందుపరచాము. మీ భార్యా లేదా భర్తకు పంపించాలనుకుంటే ఈ Wishes ను సులభంగా copy చేసుకుని మీ whatsapp లేదా SMS ద్వారా పంపించవచ్చు.

Marriage Anniversary Wishes in Telugu for your Husband

“నా భర్త, నా ప్రేమికుడు, నా తోడు మరియు నా స్నేహితుడికి.. మీరు నాకు అంతకు మించి అని అర్థం. మనం మూడు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నప్పటికీ, మీరు లేని జీవితాన్ని నేను ఊహించలేను..”

“మరో జన్మంటూ ఉంటే, మీరే నా భర్తగా రావాలని కోరుకుంటాను. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, మీ ప్రియమైన భార్య…”

“గడిచిన ఈ జీవన ప్రయాణంలో.. మీరు చాలా సార్లు నాపట్ల మీరేంటో నిరూపించారు.. మీరో పరిపూర్ణమైన భర్తగా నేను గుర్తించాను.. నా ప్రియమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇట్లు మీ ప్రియమైన భార్య…”

“నేను వ్యక్తపరచలేనంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు”

“మీలాంటి భర్త ఈ ప్రపంచంలో బహుశా ఒక్కరే.. నా దృష్టిలో మీరు నంబర్ 1 కంటే ఎక్కువ..”

“10 సంవత్సరాలు గడిచాయని నేను నమ్మలేక పోతున్నాను! ప్రతి సంవత్సరం మీ మీద నా ప్రేమ పెరుగుతుందే గాని తగ్గట్లేదు… జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడటానికి నేను వేచి లేను..”

“ఈ రెండు సంవత్సరాల వివాహ జీవితం చిటికలో గడిచిపోయింది.. మీ ప్రేమతో.. నా ప్రియమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”

“మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత నా భయాలన్నీ తొలగిపోయాయి.. ఇక నేను జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు..”

Wedding Anniversary Wishes in Telugu for your Wife

నువ్వు నాకు పర్ఫెక్ట్ అని నేను నిన్ను జీవితంలోకి ఆహ్వానించలేదు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆహ్వానించాను.. ఐ లవ్ యూ .. మై వైఫ్..

గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో నువ్వేమిటో నాకు అర్ధమయింది.. నేను నిన్ను వదులుకోలేని.. నా ప్రియమైన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇట్లు మీ ప్రియమైన భర్త…

నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది.. నువ్వే నా జీవిత మజిలీ..

నీలో ఈ సంతోషం జీవితాంతం చూడాలని కోరుకుంటూ.. నువ్వు వందేళ్లు హాయిగా ఉంటావని ఆశిస్తూ.. నీ భర్త

నువ్వు నా పాలిట దేవతవని జనాలంటుంటే మురిసిపోతూ ఉంటా.. నువ్వు నిజంగా మన ఇంట్లో దేవతవే..

దేవుడు వరమిస్తే ఇంకో 1000 సంవత్సరాలు నీతో బతకాలని కోరుకుంటా.. ఎన్ని కష్టాలిచ్చినా.. ఎందుకంటే నువ్వు లేక నేను లేను..

నా ప్రియమైన భార్యకు జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇట్లు నీ ప్రియమైన భర్త…

Read: