Birthday Wishes in Telugu (జన్మదిన/ పూట్టినరోజు శుభాకాంక్షలు): Birthday is the only one day in a year to celebrate the anniversary of the birth of a person or individual. In general, we wish the people who celebrates Birthday with good Quotes, Messages and Quotations. Moreover, we search on Internet to find the best messages and beautiful quotes on Birthday in native languages. Teluguaha.com provides the best wishes in the form of Messages and Quotes. So, let us have a look into the Birthday Wishes in Telugu and the best Happy Birthday Quotes in Telugu.
మీ ప్రియమైన వ్యక్తులకు జన్మదిన శుభాకాంక్షలు లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పోస్టును పూర్తిగా చూడాల్సిందే. మీ కుటుంభ సభ్యులకు, బందువులకు, నాయకులకు, స్నేహితలకు మరే ఇతర వ్యక్తులకైనా Birthday Wishes in Telugu లో తెలియజేయడానికి ఇక్కడ కనబడే Happy Birthday Quotes in Telugu సహాయపడతాయి.
Birthday Wishes in Telugu | Happy Birthday Quotes (Janmadina Subhakankshalu)
Birthdays are the only celebrations in the world where everyone enjoys. In order to wish a person who is celebrating Birthday, we definitely need some beautiful quotes. On this page, we come up with the best Birthday Quotes in Telugu. So, you can send these messages in Telugu via phone SMS, Messenger, WhatsApp, Facebook, Share Chat, etc.
If you want to great your dearest ones on the occasion of their Birthday, then you should have a look into this post. This page comprises on the beautiful and well written Birthday wishes in Telugu. So, why are you waiting? download the best Birthday Quotes in Telugu and wish your friends and family members.
Happy Birthday Quotes in Telugu for Friends
Birthday parties are the best days in any friends circle. Friends are the first people who greats their members in friend circle with great wishes in the form of messages and Greetings. In this section, you can find the Happy Birthday Quotes in Telugu for friends.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ స్నేహితుడు..
ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా నీ పుట్టిన రోజు జరుపోకోవాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా..
ఈ జన్మదినం నీ జీవితంలోకి మంచి రోజులను తీసుకురావాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
ఈ పుట్టినరోజు నీ జీవితంలో మరపురానిది కావాలని కోరుకుంటున్నా.. భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు మై ఫ్రెండ్..
ఈరోజు నుంచి నీకు పట్టిన పీడలన్నీ తొలగిపోయి, సంతోషంగా వుండాలని కోరుకుంటున్నా మిత్రమా.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
నాకు తెలిసిన ఫ్రెండ్ నువ్వొక్కడివే.. ఈ పుట్టినరోజున నీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలం కోరుకుంటూ నీ బెస్ట్ ఫ్రెండ్..
Birthday Wishes in Telugu for Family Members
ఈ రోజు మీకు పుట్టినరోజు.. మాకేమో పండుగరోజు, ఎందుకంటే మీరంతలా మమ్మల్ని ప్రభావితం చేశారు.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న..
జన్మనిచ్చిన మా అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే అమ్మా..
నా తర్వాత పుట్టినా.. నాకన్నా పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడుని కోరుకుంటూ.. మీ అన్నయ్య చెప్తున్న జన్మదిన శుభాకాంక్షలు..
మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. జీవితంలో నువ్వు కోరుకున్నది సాధించాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ తమ్ముడు..
Birthday Wishes in Telugu to Leaders
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను
యుద్ధం తెలిసిన యువరాజు మెలకువలతో ముందుకు పోతున్న మహారాజు మా అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
నిత్యం జనంలో ఉంటూ, జనం కోసం పనిచేస్తూ అలుపెరగని సైన్యంలా ముందుకు పోతున్న మా అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
జనం కోసం మీరు, మీ కోసం మేము.. అన్నా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు… ఇట్లు మీ తమ్ముళ్లు..
నేను పుట్టిన తరువాత చూసిన అసలైన మంచి మనిషి మీరు.. అన్నా అని పిలిస్తే అందరినీ ఆదరిస్తావు, అన్యాయం జరిగితే విశ్వరూపం చుపిస్తావు, కన్నీరు కనబడితే కరుణామయుడువవుతావు.. పుట్టినరోజు శుభాకాంక్షలు… ఇట్లు మీ తమ్ముళ్లు..
Read: