True Friendship Quotes in Telugu for WhatsApp

True Friendship Quotes in Telugu for WhatsApp

True Friendship Quotes in Telugu: Are you looking for the best Friendship quotes in Telugu? then, you should check this post. On this page, you can find the True Friendship Quotes with Images. As we all know true friendship will never dies, but it just changes its appearance and Avatar based on the situations.

true-friendship-quotes-in-telugu

True Friendship Quotes in Telugu with Images download

“ప్రపంచం నిన్ను గుర్తించనప్పుడు ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే నిన్ను గుర్తిస్తాడు.”

“జీవితం యొక్క గొప్ప బహుమతి స్నేహం, నేను అది అందుకున్నాను.”

“నాలోని ఉత్తమమైన లక్షణాలను గుర్తించేవాడే నా బెస్ట్ ఫ్రెండ్.”

“ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న నిశ్శబ్దం నిజమైన స్నేహనికి దారితీస్తుంది.”

“నిజమైన స్నేహితులు మిమ్మల్ని చీకటిలోనించి తిరిగి వెలుగులోకి నడిపించే అరుదైన వ్యక్తులు.”

“స్నేహం అనేది మీకు ఎక్కువ కాలం తెలిసినవారి గురించి కాదు. మీ జీవితంతో పాటు ఎక్కువగా ఎవరు నడిచారు అనేదాని గురించి. ”

“నిజమైన స్నేహితుడు మీ కళ్ళలోని భాదని చూసేవాడు, మిగతా అందరూ మీ ముఖంలోని చిరునవ్వు  వెతుకుతారు.”

“నా స్నేహితుడి కోసం నేను చేయగలిగినది జీవితాంతం అతనికి స్నేహితుడిగా ఉండటమే.”

“నిజమైన స్నేహం యొక్క అర్థం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు అర్థం చేసుకోబడటం.”

“కొన్నిసార్లు మీ స్నేహితుడితో కలిసి ఉండటం మీకు అవసరమైన చికిత్స.”

“నిజమైన  స్నేహితుడు మీలోని లోపాలను మీకు చూపిస్తాడు, మీకు ధైర్యాన్ని నింపుతాడు.”

“స్నేహితులు అనేవారు దేవుడు మనకు పరోక్షంగా ఇచ్ఛే తోబుట్టువులు .”

“స్నేహం ఆనందాన్ని మెరుగుపరుస్తుంది మరియు కష్టాలను తగ్గిస్తుంది.”

“నిజమైన స్నేహితుడు నిన్ను తిడతాడు, కొడతాడు, గెలిచేస్తాడు, చివరికి అందనంత ఆకాశానికి ఎత్తుతాడు.”

“మంచి స్నేహితుడు భాధలలో కూడా మిమ్మల్ని నవ్వించే వ్యక్తి.”

“స్నేహం అనేది రెండు శరీరాలలో వుండే ఒక మనస్సు.”

“ఈ భూమిపై నిజమైన స్నేహం కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు.”

“జీవితంలోని ప్రతి దశలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక స్నేహితుడు ఉంటాడు. కానీ అదృష్టవంతులకు మాత్రమే జీవితంలోని అన్ని దశలలో ఒకే స్నేహితుడు ఉంటాడు. ”

“నిజమైన స్నేహితులు మీ సమస్యలను అదృశ్యం చేసేవారు మాత్రమే కాదు, మీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మీతో నిలిచేవారు కూడా.. ”

“మంచి స్నేహం వల్ల జీవితంలో చెడును జయించడం భలే తేలిక..”

“జీవితంలో ఎక్కువ సమయం నీతో వున్నవాడు నీ స్నేహితుడు అయిపోడు.. తక్కువ సమయమే వున్నా నిన్ను అర్ధం చేసుకున్న వాడే నిజమైన స్నేహితుడు..”

“నిజమైన స్నేహితుడు అంటే,  అతను అక్కడ లేనప్పుడు, మీ బాగు కోసం తక్షణం అక్కడికి చేరుకునే వ్యక్తి.”

” అసలైన స్నేహితులు తమ ప్రేమను కష్ట సమయాల్లో చూపిస్తారు, ఆనందంలో కాదు.”

“బాధపడుతున్న స్నేహితుడి పక్కన నిశ్శబ్దంగా కూర్చోవడమే మనం ఇవ్వగల ఉత్తమ బహుమతి.”

“స్నేహం అనేది కేవలం ఒక ఇష్టమైన బాధ్యత, ఇక్కడ అవకాశం తీసుకోవడం మంచిది కాదు.”

“స్నేహం ఒక దారం లాంటిది, తెగితే అతకటానికి ముడి వేసే మరో స్నేహితుడు కావాలి..”

“నిజమైన స్నేహితుడిని మోసం చేయకు.. చేసినా వాడు ఒకరోజు నిన్ను క్షమిస్తాడు..”

Read: True Love Quotations in Telugu

Leave a Comment