Karma Bhagavad Gita Quotes in Telugu 2022: It is stated in the Bhagavad Gita that every action we take has an impact or result, and we either suffer or enjoy the consequences of our actions. karma There are three types of karma: mental, physical, and psychic. Misfortune is often blamed on bad luck by those who have had bad luck.
Karma Bhagavad Gita Quotes in Telugu 2022
* పని చేయడం మన బాధ్యత
దానికి ఫలితం ఆశించడం నీ బాధ్యత కాదు
అది దేవుని బాధ్యత
పని పనిచేసుకుంటూ వెళ్ళిపో ఫలితం వస్తుంది….
* లోకంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి కానీ కొందరు మాత్రమే వాటికి అర్హులు
* క్రోధం అవివేకం నుండి ఉత్పన్నమవుతుంది
* అందరూ పురుషార్థమే చేస్తారు
రైతు తన పొలంలో రేయింబవళ్ళు
కొందరు తమ వ్యాపారాన్ని పురుషార్ధం చేస్తారు
కొందరు తమ పదవుల్ని దురోపాయోగించడమే పురుషార్ధం అనుకుంటారు
ఎన్ని చేసినా మళ్ళీ మనం ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే
ఆత్మదర్శనం నిజమైనప్పుడు పురుషార్ధం
* ఎవరైతే సుఖదుఃఖాలను సమానంగా అర్థం చేసుకోగలరో
అతను మృత్యువుకంటే అతీతమైన అమృతత్వాన్ని పొందడానికి యోగ్యుడు అవుతాడు
* చాలామంది మనం చేస్తున్న పని గురించి ఏమనుకుంటారో
అని అనుకుంటారు అలాంటి భావన వలన కూడా ప్రేరణ చెందేలా చేస్తుంది…
* కొందరు నీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు
ఒక తప్పు చేస్తే చాలు 4 దారుల నుండి నిందలు, మాటలు కురిపిస్తారు..
ఇంతకన్నా దుఃఖం ఇంకా ఏమైనా ఉంటుందా కానీ
నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో…
* మానవులందరూ ఈశ్వరుని సంతానమే
* మనుషులు రెండు రకాలు
దేవతలు మంచి గుణాలు
అసురులు చెడు గుణాలు
* అన్ని కోరికలు ఆ ఈశ్వరుడు ద్వారానే తీరుతాయి
* ఆత్మ మాత్రమే సత్యం, సనాతనం
* గీత మాత్రమే శాస్త్రం…
* శరీరం కంటే అతీతమైనది ఇంద్రియాలు
కంటే అతీతమైనది మనసు
మనసు కంటే అతీతమైనది బుద్ధి
బుద్ధి కంటే అతీతమైనది స్వరూపం
నువ్వు దాని వలన మాత్రమే ప్రేరణ పొందగలుగుతావు..
* కమలం బురదలో ఉంటుంది కానీ
ఒక్క చుక్క నీరు కూడా నిలవలేదు అలాగే
మనం కూడా మన ఎంత చెడ్డ వాళ్ళ చుట్టూ ఉన్న మనం లొంగ కూడదు
* ఎవరి మనస్థితి సమత్వంలో స్థిరమై ఉంటుందో
అలాంటి పురుషులు జీవించి ఉన్న అవస్థలోనే సమస్త ప్రపంచాన్ని గెలుస్తారు
* జీవాత్మ స్వయంగా తనకు మిత్రుడు మరియు శతృవు కూడా…
* చలి – వేడి, సుఖం – దుఃఖం, మనం – అవమానం ఎవరి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు శంతమై ఉంటాయో అలాంటి స్వాధీనమైన ఆత్మ గల పురుషులలో పరమాత్ముడు ఎల్లప్పుడు స్థితుడై ఉంటాడు..
* తీవ్ర ప్రయత్నం చేయు వాడు ఎవరైనా సరేగానీ
శిథిల ప్రయత్నం చేసేవాడు మాత్రం గ్రహస్తుడే అవుతాడు
* సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి నలో నుండే అవుతుంది
ప్రళయం కూడా నలో నుండి అవుతుంది..
These are the best Karma Bhagavadgita life-changing quotes and share them with your family and friends.
Also Read: