Inspirational Quotes in Telugu with Images

Inspirational Quotes in Telugu with Images

Inspirational Quotes in Telugu: Are you searching for the best Inspirational quotes in Telugu? then, have a look into the amazing quotes which are written in Telugu language. You can find the best motivational quotes on Failure and Success in Life.

Inspirational Quotes in Telugu

Inspirational Quotes in Telugu with Images

“పుట్టడం ఒక్క క్షణం, మరణం ఒక్క క్షణం, కానీ ఈ క్షణాల వ్యవధిలో జీవితం ఒక నరకపూరితమైన స్వర్గం..”

“జీవితం ఎల్లప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, దానిని ఎదుర్కొని నిలిచినా వారికే విజయం ప్రాప్తిస్తుంది..”

” దేవుడు నీకే వదిలేశాడు.. నువ్వు ధనవంతుడిగా చావాలో, కటిక పేదరికంలో చావాలో.. ఛాయిస్ నీదే..!”

“నీ విజయాన్ని ఎవడూ ఆపడలేదు.. అది తథ్యం..”

“ఒకటి గుర్తుపెట్టుకో.. విజయం వెంటనే రాదు.. వచ్చినా ఎల్లప్పుడూ నీతో నిలవదు, అది వేరు వేరు ప్రయాణాలు చేస్తుంది..”

“ఒక మంచి మని చేయాల్సి వచ్చినప్పుడు, సలహాలు అనవసరం”

“విజయానికి మెట్లుండవు.. నీలో గుట్స్ ఉంటే చాలు”

“తెలివితో పాటు సహనం అవసరం”

“నిన్ను ఒకడు క్రిందకి తోస్తున్నాడు అంటే.. నువ్వు పైనున్నట్టేగా అర్ధం.. అలాంటి వాడికి అవకాశం ఇవ్వకు..”

” జీవితంలో పడిపోవడం సహజం, పడినా లేచి నిలబడితే అందరూ నీవైపు చూస్తారు..”

“జీవితాన్ని నువ్వు జయించాలి  అనుకుంటే, కాలం, యవ్వనంతో పనిలేదు.. నువ్వెంత ముసలివాడివైనా కేవలం సంకల్పం ఉంటే చాలు..”

“ఇష్టంగా ఎంత కష్టమైన పని చేసినా, అది తేలికగా అయిపోతుంది, కాబట్టి నీ ఇష్టం ఏంటో తెలుసుకో..”

“ఈరోజు నిన్ను ఎగతాలి చేశేవారు, ఒకరోజు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు”

“తిరగబడటం దండగ, తిరిగి నువ్వెంటో చూపించు మెండుగా”

“కాలం ఎక్కడికీ పోదు, అది నీతోనే వుంది, నువ్వు ఎల్లపుడూ సిద్ధంగా ఉండాలి”

“ఎవడో నీకోసం ఎదో తెస్తాడని ఊరకనే కూర్చోక, నీకోసం నువ్వు పరిగెత్తు”

“నువ్వు బానిసవి కాదు, నువ్వు భలమంతుడివి, అది నువ్వు తెలుసుకోవాలనే దేవుడు ఈ కష్టాలు సృష్టించింది”

“దేవుడితో నీకు పనిలేదు, దేవుడికి నీతో పనిలేదు.. నీపని నీతోనే”

“కష్టాల్లో కన్నీళ్లు రావటం సహజం, ఆ కనీళ్లను ఆనంద బాష్పవాలుగా మలచుకో..”

“ప్రతిసారి నీకొకడు ధైర్యం చెప్పడు, ఓదార్చాడు, కాబట్టి అన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా వుండు..”

“పక్కోడి మీద ఎల్లప్పుడూ ఆధారపడకు, వాడు పక్కకు పోతే, నీకు ఎవడు దిక్కు..?”

“సాధించానని నిదురపోకు, ఎక్కువసేపు నిదరపోయి లేస్తే, పాతాళమే కనిపిస్తుంది..”

“నీ బాగుకోరే వారు నీ విజయం తరువాత కూడా నీకు దూరంగా వుంటారు, నీ చావు కోరేవాడు నిన్ను విడిచిపెట్టడు.. అర్ధం చేసుకో”

“జీవితంలో విజయం సాధించాలంటే సాధన ముఖ్యం”

“నీ అపజయంలో నీ పక్కన ఉండేవాడే, నీ నిజమైన దోస్త్..”

“కాలంతో అన్నీ కరిగిపోతాయి నిజమే, కానీ విజయం కాదు”

“కష్టం, భాద, అపజయం.. ఇవి నీకు జీవిత సత్యాలను నేర్పిస్తాయి, వీటిని చూసి నిరుత్సాహ పడకూడదు, అవి ఎల్లపుడూ నీ మంచినే కోరుకుంటాయి”

“డబ్బు సాధించడం ముఖ్యం కాదు, జీవితంలో విజయం సాధించడం ముఖ్యం.. నీకు ఇష్టమైన పని చేయడమే నీ విజయం”

“నిన్ను క్రిందకి తోయాలనుకునే వారి గురించి ఆలోచించకు, ఎందుకంటే ఒకరోజు వారు నిన్ను తోయలేక అలసిపోతారు..”

“గలవకపోవడం ఓటమి కాదు, తిరిగి మరలా ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి”

Read: 

Leave a Comment