Happy Diwali Wishes, Quotes, Sms, Images, Status : Diwali is one of the Biggest Festival for Hindus. It is Celebrated by more than Billion People in India. There is Mytholigical Story surrounding since thousands of years telling its Origin of this Diwali Festival.
Diwali is being Celebrated on November 4 in year 2021. Hindus, Sikhs and Jains Celebrate Diwali Separately for different Reasons. Hindus Celebrate it as a Victory of Lord Rama over Ravana. It is said that Lights were litten up in huge number when Lord Rama Returns to Ayodhya after 14 Years of Forest Exile. Jains Celebrate this festival on the Death of Mahavi. Sikhs Celebrate it on the occasion of Release of their Guru Gobind Singh From Jail. Who was Imprisoned by Mughal Emperor Jahngir.
You might have tired of Searching Best Telugu and English Diwali Wishes on the Internet. To maker you work Easy, We have Selected the Best Wishes and Brought to You. Share these Below Wishes with Your Well Wishers, Loved Ones, Friends, etc.
Happy Diwali Wishes In Telugu
- ఈ దీపావళి మీకు, మీ కుటుంబంలో అందరికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు..
- దీపావళి నాడు పెట్టే దీపాల వెలుగుల్లో మీ ఇల్లు శోభయామనంగా వెలిగిలిపోవాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి..
- ఈ దీపావళి సమయంలో మీ ఇంట్లోని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు..
- చెడుపై మంచి విజయం సాధించినందుకు.. సీతారాములు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా.. మీ ఇంట చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు…
- ఈ దీపావళి సమయంలో వెలిగించే దీపాలు.. మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి..
- ఈ దీపావళి పండుగ సమయంలో మీరు.. మీ కుటుంబసభ్యులందరూ సంతోషంగా.. హాయిగా గడపాలని.. మనసారా కోరుకుంటూ హ్యాపీ దీపావళి..
Happy Diwali Wishes In English
- Let this Diwali burn all your bad times and enter you in good times. Happy Diwali…!
- Diwali is a special time for family and friends to get together for laughter, fun and lots of cheer. Wishing you all, a Happy “DIWALI”…!!
- Rejoice on this blessed occasion, By spreading joy with your friends and loved ones. Happy Diwali!
- May millions of lamps illuminate your life with endless joy, prosperity, health & wealth forever. Wishing you and your family. Happy & Safe Diwali!!
- With the shining of diyas and the echoes of the chants, may prosperity and happiness of this festival of lights fill our lives.
Happy Diwali Quotes In Telugu
- దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు - ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు - చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- సిరి సంపదల రవళి
కోటి వెలుగుల రవళి
కావాలి మీ ఇంట దీపావళి
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు - అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు - దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Happy Diwali SMS In Telugu
- చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు
- అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు.
- “మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. “
- “దీపావళి లో కాంతివంతంగా వెలిగే దీపంలా… మీ జీవితం ఆనందంగా వెలుగుతూ ఉండాలని కోరుతూ…. దీపావళి శుభాకాంక్షలు. “
Happy Diwali Images
Happy Diwali Status
We have worked out to Bring out the Best Wishes, Sms, Quotes and Images from the Internet. Share these with Your Friends, Family members and Well wishers on the Occasion of Diwali and Celebrate it Joyfully.