Ganapathi Adhanga Puja Lyrics in Telugu: In Hindu Darma, Vinayaka Adhanga Puja is integral part of Deva Puja rituals. During Vinayaka Puja, devotees offer Adhanga Puja to please Lord Vinayaka. In Adhanga Puja each vital body part of God Ganesha is worshipped along with chanting of sacred Mantra. During Vinayaka Chaturthi, devotees offer Adhanga Puja along with Eka Vinshati Name Ganesh Puja and Shodashopachara Ganesh Puja to seek blessing of Lord Ganesha.
Ganapathi Adhanga Puja Lyrics in Telugu & English
ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారు. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయి. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అధంగ పూజ చేస్తారు.
Telugu Lyrics:
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి
ఓం విగ్నరాజాయ నమః జంఘే పూజయామి
ఓం శుర్పకర్నాయ నమః జానునీ పూజయామి
ఓం ఆఘవాహనయ నమః ఊరు పూజయామి
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి
ఓం కుమరిసునవే నమః నాభిం పూజయామి
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి
ఓం గౌరిసుతాయ నమః స్తనౌ పూజయామి
ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి
ఓం స్తూలకంటయ నమః కంఠం పూజయామి
ఓం స్కంధగ్రజయ నమః స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి
ఓం వటవే నమః నేత్రే పూజయామి
ఓం శుర్పకర్నయ నమః కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి
ఓం గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
Ganapathi Adhanga Puja Lyrics in English
om gaNeshaaya namah paadou pujayami
om ekadantaaya namah gulbhou pujayami
om vignaraajaaya namah janghe pujayami
om shurpakarnaaya namah januni pujayami
om aaghavaahanaya namah ooru pujayami
om herambhaaya namah katim pujayami
om kaumarisunave namah naabhim pujayami
om lambodaraya namah odaram pujayami
om gawrisutaaya namah stanow pujayami
om gaNanaayakaya namah hrudayam pujayami
om stoolakanTaya namah kanTham pujayami
om skandhagrajaya namah skandow pujayami
om paasha hastaaya namah hastow pujayami
om gajavaktraaya namah vaktram pujayami
om vatave namah netre pujayami
om shurpakarNaya namah karnow pujayami
om phaalachandraaya namah lalaatam pujayami
om sarveshwaraya namah shirah pujayami
om gaNadhipaaya namah sarvaNyamgani pujayami