Feeling Love Quotes in Telugu 2022

Feeling Love Quotes in Telugu 2022

Feeling Love Quotes in Telugu 2022: Out there, it’s a jungle. All of us are searching for the one true love. There is no limit to what people are willing to do in order to find their perfect match.
If you could find your soul mate, wouldn’t you do anything to get it? You may have gone on several dates in search of the person who has the ideal mix of attributes for you. Wistful thoughts of divine intervention when finding true love fill your heart. Isn’t it true that marriage is a gift from God? So why haven’t the wedding bells rung for you yet?

Feeling Love Quotes in Telugu 2022

Feeling Love Quotes in Telugu 2022

ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం… తిరిగి ఆశించటం కాదు మిత్రమా.

ప్రేమ మధురం. ప్రేమ అమరం.

నిజమాయిన ప్రేమ ఒక మొక్క లాంటిది. అది ఎప్పుడు ఇతరులకు మంచి చేస్తూనే ఉంటుంది.

ప్రియ! ని మదిలో లేని రోజు ఉంటే అదే నాకు చివరి రోజు.

ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.

మిత్రమా! నిజమాయిన ప్రేమ ఉన్న చోట ఇంకేమీ అవసరం లేదు.

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.

నిజంగా ప్రేమించిన వారికే ప్రేమ విలువ తెలుస్తుంది.

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

ప్రేమ గురించి తెలియాలి అంటే love movies చూస్తే తెలియదు మిత్రమా! నువ్వు కూడా ప్రేమించాలి.

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే, ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.

నిజమాయిన ప్రేమికులు ఎవరెవరో చెప్పే తప్పుడు మాటలు వినరు.

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.

ప్రియ! నేను నీకు నా మనస్సు ఇచ్చాను. నువ్వు వెళ్ళే దారే నా దారి.

మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.

ప్రేమించి చూడు మిత్రమా! మనిషి అంటే నీకు తెలుస్తుంది.

ప్రేమకు మరుపు లేదు.

ప్రేమ నీటిలో కరగదు.

నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.

మిత్రమా! ప్రేమ పుస్తకాలు చదవడమే కాదు. ప్రేమించి చూడు. కొత్త జీవితం చూస్తావు.

నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.

ప్రేమ చాలా గొప్పది. ప్రేమను తక్కువ అంచనా వేయకు మిత్రమా!

మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం

Feeling Love Quotes 2022

  • నువ్వు వందేళ్లు బతికితే .. నీకంటే ఒక రోజు ముందే నేను నేను చచ్చిపోతాను. ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేನ౰
  •  కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే .. నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా వచ్చేలా చేస్తా. ఎక్కువ కాలం ప్రేమిస్తా.
  •  నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు, త్వరగా నిద్రపో, భోంచేయ్ అని చెబుతూ కదా కదా .. ఆ సమయంలో నీకు ఏం తెలుసా తెలుసా? ఐలవ్యూఅని.
  •  నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నదనన౾ కఁానన౾ నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను, నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.
  •  మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్త.
  •  నీతో మాట్లాడిన తర్వాత నిన్ను తాకడానికి. తాకిన తర్వాత ప్రేమించడానికి భయపడ్డా. ప్రేమించిన తర్వాత నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని భయపడుతున్నా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు.
  •  నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది. నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.
  •  నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు. ఆరంభమూ లేదు. నా శరీరంలో అతి ముఖ్యమైన, నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు. నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను. నా బలహీనత, బలం రెండూనువ్వే.
  •  భయపడకు. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే బంగారం బంగారం.

1.నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే. ఈ క్షణం కూడా నువ్వు నా ఉంటే బాగుండుననిరిఉంటే బాగుండుననిరిఉంటే కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్. మిస్ యూ అండ్ లవ్యూ.

2. జీవితంలో చిన్న చిన్న విషయాలు చాలా సంతోషాన్నిస్తాయంటారు. అది నిజమని ఈ క్షణం వరకు నాకు అనిపించలేదు. నువ్వు దగ్గరున్నప్పుడు చాలా చిన్న విషయాలుగా అనిపించినవే ఇప్పుడు మిస్సవుతున్నాను మిస్సవుతున్నాను. For the others అందుకే వీలైనంత వరకు ఎక్కువ సమయం నీతో కేటాయిస్తాను కేటాయిస్తాను.

3. నువ్వు నా జీవితంలోకి ఎంత తీసుకొచ్చావో .. నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో తెలిసింది తెలిసింది. నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత ఉంటుందా ఉంటుందా.

4. నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం చాలా అనిపిస్తోంది అనిపిస్తోంది. రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి ࿵ దర క్షణమొక యుగమంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.

5. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నువ్వే నువ్వే. నేనెంత కోపంగా ఉన్నా .. ఎంత పిచ్చిగా ప్రవర్తించినా .. నీతో గొడవపడినా .. నాపై నీకున్న ప్రేమలో మార్పు ఉండదు ఉండదు. నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.

6. నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టిన మొదటి నాకు నాకు నాకు. నువ్వే నా ప్రపంచమని. నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు. తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.

7. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ఉంటే .. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది. For it

8. ప్రేమ భరించే శక్తినిస్తుంది. ప్రేమ నమ్మకాన్నిస్తుంది. ప్రేమ ఆశలు చిగురింప చేస్తుంది. అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మధ్య మధ్య ఎంత ఉన్నా .. ఆ దూరాన్ని ఇట్టే కరింగేచేస్తుంది.

9. ఎలాంటి పరిస్థితులెదురైనా సరే .. నేనెంత దూరంలో ఉన్నా సరే .. నువ్వు బాధపడుతున్నావనిపిస్తే చాలు నీ వచ్చి వాలిపోతా వాలిపోతా. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.

10. నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు. నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.

These are the best emotional love quotes find the best one and send it to your loved ones, to get more quotes to keep visiting our website.

Also Read:

Leave a Comment