Family Relationship Quotes in Telugu 2022

Family Relationship Quotes in Telugu 2022

Family Relationship Quotes in Telugu 2022: Every man’s life starts with his family, no matter how many hardships we face in the family, we are all together, family is everything for every person, we cannot imagine life without family. We have brought you these Family Quotes in Telugu with Love, Emotional, Happy, Inspirational Good Images for you to increase your love for family and good positive thoughts when in trouble. The meaning of family in our life, and we can learn from this wonderful family (quotes on family in Telugu) precious quotes. These family quotes inspire us so that we live lovingly with our family and support family members in difficult times.

Family Relationship Quotes in Telugu 2022

Family Relationship Quotes in Telugu 2022

కుటుంబం అంటే షరతులు లేకుండా ప్రేమించే వ్యక్తుల సమూహం.

ఏ కుటుంబమూ పర్ఫెక్ట్ గా ఉండదు, తిట్టుకుంటాము, కొట్లాడుకుంటాము. కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడటం కూడా మానేస్తాము, కాని చివరికి, కుటుంబం కుటుంబమే. కుటుంబంలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది.

కుటుంబం చెట్టుపై కొమ్మల లాంటిది, మనమందరం వేర్వేరు దిశల్లో పెరుగుతాము, అయినప్పటికీ మన మూలం ఒకటిగా ఉంటుంది.

మీరు మీ కుటుంబంతో కలిసి తిన్నప్పుడు ఆహారం రుచిగా ఉంటుంది.”

కుటుంబం అంటే: “జీవితం మొదలయ్యేది మరియు ప్రేమ అంతం కానిది.”

కుటుంబంతో గడిపిన సమయంలో ప్రతి క్షణము విలువైనది.

కుటుంబం యొక్క ప్రేమ జీవితంలో గొప్ప ఆశీర్వాదం.

 

* బంధాలు పక్షులు లాంటివి గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాయి పట్టుకుని పట్టుకోకుండా ఉంటే ఎగిరిపోతయి, కానీ ప్రేమతో , జాగ్రత్తగా పట్టుకుంటే  నీతోనే ఎల్లకాలం ఉంటాయి

* నిజమైన ప్రేమ తెలుసుకోవాలంటే అది అమ్మ ప్రేమ లేదా దేవుని దగ్గర నుండి మాత్రమే తెలుసుకోవడం.

*  ఒక నిజమైన బంధంలో నమ్మకం , ప్రేమ , కాన్నిళ్లు బాధ, ఓపిక, జలసి,  ఉంటాయి.

*  ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చేసి చూపించారు అది కళ్ళల్లో ఉంటుంది, చేసే పనుల్లో ఉంటుంది.

* నవ్వు అనేది ప్రేమ యొక్క కిటికీ.

*  ఒకరు నీ జీవితంలో ఎక్కువ సమయం నీ కోసం ఖర్చు చేస్తున్నారు అంటే వారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది

* నిజమైన స్నేహితులు చుక్కలాంటి వారు చీకటి కమ్మని ఉన్నప్పుడే మాత్రమే  స్పష్టంగా కనబడతారు.

* నీ నవ్వు ప్రపంచానికి పంచు అది శాంతికి , ప్రేమకి  చిహ్నం

* చాలామంది మీ జీవితంలో నుండి వెళుతూ  ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు మాత్రం నీ గుండెల్లో ముద్రలను వేస్తారు.

* నిన్ను ఎవరు ఎంచుకుంటారు వాళ్లనే ఎంచుకో

 

కొన్నిసార్లు కింద పడటం ఒక విధంగా మంచిదే.. అప్పుడే మన స్థాయి ఏంటో తెలుస్తుంది.. మనల్ని పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులని బట్టి.. మన సొంతం ఎవరో.. పరాయి వారు ఎవరో తెలుస్తుంది‘‘

‘‘మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు.. ఎప్పుడూ మనతోనే ఉంటారు‘‘

‘‘ఇంట్లో ఎన్ని సమస్యలున్నా… ఎన్ని సార్లు గొడవపడ్డా.. ఎప్పటికీ పరాయివారు కాని వారే కుటుంబసభ్యులు‘‘

ఆనందంతో కట్టిపడేస్తారు అని చెప్పలేను… కానీ ఆనందం మాత్రం అంతులేకుండా ఇస్తారు.. నవ్వులతో జీవిస్తామో లేదో చెప్పలేను.. కానీ కన్నీరు వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు‘‘

These are the best Family Relationship quotes find the best one and share it with your family and loved ones.

Also Read:

Leave a Comment