Pain Emotional Quotes In Telugu 2022 [Recently updated]]

Pain Emotional Quotes In Telugu 2022 [Recently updated]]

Pain Emotional Quotes In Telugu: Made You Smile Back is here and ready to help heal and reduce the emotional pain you are experiencing, whether it is the result of sadness, loss, grief, a broken heart, or despair. Back is also willing to help.

pain-emotional-quotes-in-telugu

Pain Emotional Quotes In Telugu 2022

Everyone experiences their own unique brand of mental anguish. Throughout our lives, we all go through periods where we are in actual physical and mental anguish. Here we listed some emotional pain quotes.

“నిన్ను ప్రేమించిన వారిని ఎప్పుడు బాధ పెట్టకు ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావా చుక్కలు లెక్కపెట్టుకుంటూ చంద్రుని మర్చిపోయానని”

“మనుషులను తొందరగా వెళ్ళి పోతారు కానీ వారి ఫీలింగ్స్ మాత్రం ఎక్కువ కాలం ఉంటాయి”

“బాధాకరంగా ఉండుటయే మంచిది, ఇతరులకు మీ భావాలతో ఆడుటకు అవకాశము ఇచ్చుటకన్నా”

“మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో, మనతో మాట్లాడే విధానం – కూడా మారిపోతుంది.”

“చెడుఆలోచనలను మీ శరీరములో ఉంచుకొని ,సంతోషముతో ఉండుటకు ప్రయతించకండి.”

 “నువ్వు నాతో మాట్లాడతావని ప్రతిరోజూ ఎదురు చూస్తూనే ఉన్నాను. కాని నేను నీకు అంత ముఖ్యం కాదని ప్రతిరోజూ తెలియచేస్తూనే ఉన్నావు.”

“ఎప్పుడైతే మనసు భారంగా ఉంటుందో బాధతో ఏడవరు  కొంతమంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా అవుతారు”

“మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం కానీ కొందరు పెట్టే దూరం కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి.”

“నరకం చూడాలంటే చావల్సిన అవసరం లేదు. మనం ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిసే చాలు… వాళ్ళే చూపిస్తారు నరకం అంటే ఏంటో!”

“మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి, అప్పుడు మీరు సంతోషముతో వుంటారు.”

“అందరితో మాట్లాడటానికి టైం ఉంటుంది.. కానీ, నాతో మాట్లాడటానికి మాత్రం టైం ఉండదు కదా.. Sorry ఇంకెప్పుడూ Distrub చెయ్యను!”

“చెప్పాలంటే ఒక చిన్న  అబద్ధంచాలు ఒక పెద్ద నమ్మకాన్ని కూడా చంపేస్తుంది “

“మీరు వేరొకరి బాధకు బాధ పడినట్టయితే అది మీరు బాధ పడితే వారి పట్ల ప్రేమను వ్యక్త పరుచును”

“నువ్వు నన్ను ఎన్ని సార్లు బాధ పెట్టినా సరే నన్ను ఎవరో చూసి నవ్వుతూ మాట్లాడతారో వాళ్ళతో కచ్చితంగా నవ్వుతు మాట్లాడతాను”

“నీన్ను ద్వేషించే వాళ్లను గౌరవించు వాళ్ళు ఒక్కరే నీ  గురించి ఆలోచిస్తారు…”

“ప్రజలతో హాస్య పడకండి అది వారిని బాధపెట్టును, మీ పై ద్వేషం మొదలగును.”

“మనం ఒక దాన్ని పట్టించుకోకుండా దాని కోసం కష్టపడితే అది వొత్తిడి మనం దాని కోసం కష్టపడితే అది ప్యాషన్..”

“కొంత మంది మన హృదయం లో మాత్రమే ఉంటారు . మన జీవితం లో కాదని నీ పరిచయం తోనే తెలిసింది.”

“మీకుమీరుగా బాధ బాధపడకండి, అది మిమ్ములను బాధపరుచును, నమ్మకం పోగొట్టును.”

“బాధగా వున్నా వారి చుటూ మీరు ఉండుట మంచిదికాదు, వారు మాట్లాడినది బాధగా ఉండును.”

It is the characteristic of the truly living and sympathetic that they are able to feel strongly. Societal dysfunction and emotional incapacity are the real problems, not those of the empath.

Also Read:

 

Leave a Comment