How to apply MUDRA LOAN in Telugu (ముద్ర లోన్ ఎలా Apply చేయాలి): ముద్ర లోన్ పధకాని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి Surity లేకుండా కేవలం సాధారణ ధ్రువీకరణ పత్రాలతో ఈ లోన్ ని sanction చేస్తుంది. ప్రధాని మోదీ ప్రత్యకంగా యువత కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. భారత యువత తాము సొంతంగా వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పనా చేసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటారనే ఆశయంతో ప్రధాని ఈ పధకాన్ని ప్రారంభించారు.
How to apply MUDRA LOAN in Telugu
- SBI Bank అకౌంట్
- Pan Card – Bank Account లింక్ చేయాలి
- Phone Numberని మీ Aadhaar నెంబర్ కేర్ లింక్ చేయాలి
Apply చేసిన అందరికీ లోన్ Sanction అవ్వాలని నిబంధన లేదు, 50 మందిలో కేవలం 6 గురికి మాత్రమే Sanction అవుతుంది
నేరుగా Mobile ద్వారా కూడా మీరు Apply చేసుకోవచ్చు
ముందుగా E – Mudra official వెబ్సైట్ లోకి వెళ్ళండి https://emudra.sbi.co.in:8044/emudra
- భాషని Select చేసుకోండి
- Mobile Number Enter చేయండి
- తరువాత OTP నెంబర్ enter చేయండి
- మీరు ఒకవేళ loan కి అర్హత పొందాక పోతే మీరు Processing లో ఇక ముందుకు వెళ్ళలేరు. మీకు Sorry You are Not Eligible అని చూపిస్తుంది
- మీరొకవేళ Eligible అయితే మీ Pan Number నేరుగా పేజీపై కనిపిస్తుంది
- మీ విద్యార్హత వివరాలు నింపాల్సి ఉంటుంది
- మీరు సొంత ఇంటిలో ఉంటున్నారా లేక అద్దె ఇంట్లో ఉంటున్నారో లాంటి వివరాలని కూడా Enter చేయాల్సి ఉంటుంది
- మీ సామాజిక వర్గాన్ని కూడా Mention చేయాలి
- తరువాత మీకు Business Page Open అవుతుంది
- మీరు ఏ రకమైన Business చేస్తున్నారో Mention చేయాలి
- మీరు ఎన్ని ఎల్లా నుంచి వ్యాపారం చేస్తున్నారు? గత సంవత్సరంలో మీ నెలవారీ లాభం ఎంత ఉండేదో కూడా Enter చేయాల్సి ఉంటుంది
- ఆ తరువాత Submit Button Press చేయాలి
- ఒక కొత్త Page Open అవుతుంది. మీ Loan Sanction అయినట్టు మీకు ఒక ధ్రువీకరణ మెసేజ్ కనపడుతుంది
- వడ్డీ నెలకి 9.% ఉంటుంది. తీసుకున్న Amount ని బట్టి సుమారు 60 నెలల వారికి మీరు నెల నెల ఆ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది
- Terms & Conditions పై Click చేయండి
- ఈ Acknoledgement ని మీరు download కూడా చేసుకోవచ్చు
- ఆ పేజీపై కింద ఉన్న Esing కి Proceed అవ్వండి. Esing బటన్ పై Click చేసిన తరువాత. మీకు Loan Sanction అయినట్టు మరో ధ్రువీకరణ పత్రం Page పై కనబడుతుంది. కొత్త Loan Account Number తో మీకు లోన్ Sanction అయినట్టు Congratulations అని Message కూడా వస్తుంది. దీనిని మీరు download చేసుకొని దగ్గరు పెట్టుకోవాలి.
మీ Account లో అప్పటికే Amount Credit అయి ఉంటాయి, ఒక సారి Check చేసుకోండి. లేదా మరికొంత సమయం లేదా రోజులు పట్టవచ్చు
Also Read:
- Ap Tailors Scheme List 2021 Status: YSR Tailors Eligibility List
- Rythu Bandhu Status 2021 (Farmers List) TS Rythu Payment Status
- YSR Free Borewell Jalakala Apply Online 2021 / Toll Free Helpline Number
- YSR Aarogyasri Card Status 2021: Aarogyasri Beneficiary List PDF Download
- How to apply MUDRA LOAN in Telugu (ముద్ర లోన్ ఎలా Apply చేయాలి)