Wife and Husband Quotes in Telugu to Lead a Beautiful Life

Wife and Husband Quotes in Telugu to Lead a Beautiful Life

Wife and Husband Quotes in Telugu (భార్యాభర్తల సంబంధం కోట్స్):  Are you searching for the best Telugu quotes on Wife and Husband Relationship? then you are the right place. Telugu Aha presents the best quotations on Family relationships especially on Husband and Wife quotations. You can check the text format messages in the below sections of this page. You can share these quotations with your loved ones and life partners during your marriage anniversaries, engagements, etc.Wife and Husband Quotes

మీరు Wife and Husband Quotes in Telugu కోసం Googleలో శోధిస్తున్నారా? అయితే మీకు కావాల్సిన “Quotations” ఇక్కడ మేము పొందుపరచాము. భార్యా భర్తల మధ్య వుండే అనురాగాన్ని, ప్రేమను, అన్యూన్యతను తెలిపే విధంగా ఈ Quotes Telugu లో వ్రాయబడినది. కాబట్టి తెలుగు లో కొటేషన్స్ ని ఇష్టపడే వారు ఈ ఉల్లేఖనాలు గమనించగలరు.

Wife and Husband Quotes in Telugu

మన తెలుగు సాంప్రదాయం ప్రకారం సృష్టి లో తల్లి బిడ్డల బంధం తర్వాత స్థానం భార్య భర్తల బంధమే. దాంపత్యం గురించి మన హిందూ ధర్మంలో చాలా మంచి విషయాలు చెప్పబడ్డాయి. కానీ ఈరోజుల్లో భార్యా భర్తల సంబంధాలు ఊరకనే చీలి పోతున్నాయి. కాబట్టి నూతనంగా పెళ్లి చేసుకున్నవధూవరులకు ఈ Wife and Husband Quotes in Telugu అన్యోన్య దాంపత్యం పట్ల ప్రేరణ కలిపిస్తాయని ఆశిస్తున్నాము.

సనాతన ధర్మంలో పెళ్లయిన తరువాత భార్య ఎలా వుండాలో, ఈ విధంగా చెప్పబడింది:

కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ

సనాతన ధర్మంలో పెళ్లయిన తరువాత ఒక భర్త ఎలా వుండాలో, ఈ విధంగా చెప్పబడింది:

కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః

కొత్తగా పెళ్లయినవారు ఖచ్చితంగా గమనించవలసిన అసలైన సూక్తి:

పెళ్లయిన కొత్తలో కోపాలెక్కువ, తాపాలెక్కువ, షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకోవటమే భార్యా భర్తల బంధం

Text Messages

Text Messages helps you to easily copy and share your favorite quotes with your partners. Below are the quotations that helps to lead a beautiful life without any misunderstandings between the life partners.

Wife and Husband relationship sms in Telugu

Quote1: ఒకరికి ఒకరు సాయపడుతూ, ఒకటిగా ముందుకు వెళుతూ, అందరికీ ఆదర్ష్యంగా నిలవాలి, సరికొత్త సమాజాన్ని సృష్టించాలి

Quote2: ఒకరినొకరు అర్ధం చేసుకోవటం ముఖ్యం, అప్పుడే జీవితం సుఖమయం, తథ్యం

Quote3: మనసు విప్పి నీ జీవిత భాగస్వామితో మాట్లాడు, ఆపై వుండవులే మీ మధ్య అవరోదాలు

Quote4: నిరుత్సాహంలో ధైర్యం నింపు.., బాధలో ప్రేమను చూపు..!

Quote5: చావైనా నీతోనే.. బ్రతుకైనా నీతోనే, కష్టాల్లో తోడుంటా.. బ్రతుకంతా నీవెంట..!

Quote6: కష్టాలెన్ని ఎదురైనా.. నేను లేనా!, ఎందుకు ఈ హైరానా..

Quote7: ఒకటిగా ముందుకు వెళదాము, జీవిత ఫలాలని అందుకుందాము

Quote8: నాగురించి ఎవరాలోచిస్తారులే అనుకోకు, ప్రతి క్షణం నీగురించి ఆలోచించే ఏకాకిని నేనే..

Quote9: జీవితం అనుభవించడానికి చాలా సమయం వుంది, ఆ జీవితాన్ని గడపాలి అంటే ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోవడమే ముఖ్యం.

Quote10: ఎవరో ఎదో చెప్పారని, నీ జీవిత భాగస్వామి పై నీవే నిందలు వేయకు, ఆ జీవితానికి అర్ధమే ఉండదు

Read: 

Leave a Comment