True Love Quotations in Telugu (లవ్ కోట్స్ తెలుగులో): Love is a pure feeling that everyone experiences in once journey of their life. Moreover, Love towards a person can’t be expressed in words. All these Telugu Love quotes is to share with your truly loved ones. As you can’t express your beautiful feeling through words, we are here to help you. On this page, you can find the most beautiful love quotes in Telugu.
మీరు తెలుగు కోట్స్ కోసం search చేస్తున్నారా? అయితే మీరు వాటిని ఇక్కడ download చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే quotes ను మీరు మీ భార్య లేదా భర్తతో, ప్రియురాలితో, లేదా మీరు ఇష్టంగా ప్రేమించే వారితో share చేయవచ్చును. కావున మీకు ఇష్టమైన Love quotations ను ఎంచుకుని మీరు బాగా ప్రేమించే వ్యక్తులతో share చేయండి. అలాగే, మీరు సులభంగా copy చేసుకుని WhatsApp, SMS లేదా Facebook Messenger ద్వారా కూడా share చేయవచ్చు.
True Love Quotations in Telugu 2021 for WhatsApp Text Messages
All these Love quotes are very popular and heart touching quotes in Telugu language. By sharing these quotes, you can express your heartfelt feelings with your loved ones without any worries. Similarly, You can share these heart touching love quotations in Telugu by downloading and copying Text messages.
If you are a Telugu speaking person, then these are the best love quotes in Telugu. Moreover, Telugu Aha provides the best Love quotations in native languages for Telugu people. You can download these beautiful images and text messages for free. Moreover, These quotations will connects with your loved people. So, why are you waiting? have a look into this page and download your favorite love quotations in Text messages.
Heart Touching True Love Quotations in Telugu with Text Messages
Below are the list of Heart touching love quotes in Telugu in Text messages format. So, you can easily copy the Telugu love quotations and share with your dearest people in Text messages, SMS, WhatsApp Messages, Facebook Messenger, etc.
ఒక మధురమైన అనుభూతి, జన్మజన్మలకు దొరకని బంధం, అన్నీ తానే అనిపించే అద్భుతం, దాని పేరే ప్రేమ..
గొంతులో వున్న మాటైతే నోటితో చెప్పగలం కానీ గుండెల్లో వున్న మాటలను కళ్ళ తోనే కదా చెప్పగలం
చివరి క్షణం వరకు ఎదురుచూస్తా చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని
ఈ ప్రపంచంలో నాకు విలువైందంటూ ఏమీ లేదు నీనుండి నేను ప్రేమ పొందటం తప్ప!
ఎన్ని కాలాలు మారినా ఎదలో నీ జ్ఞాపకాలు మాత్రం మారవు నేస్తమా
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది
నా ప్రియమైన నీకు ప్రేమతో చెబుతున్నా! ప్రేమిస్తున్నాను నిన్నే మనసారా..!
నీకు నాకూ మధ్య మైళ్ళ దూరం ఉంటుందేమో కానీ మనసుల మధ్య కాదు..
మనకు ఇష్టమైన దాన్ని మన ఇష్టమైన వాళ్ళ కోసం వదిలేయటం ప్రేమలో జరిగే ఒక అద్భుతం
ప్రేమ అనేది గొప్ప భావన అది విరహం తో చంపేస్తుంది, చావు నుండీ బ్రతికిస్తుంది
నిన్ను చూడాలని తపించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నావని
ఒక చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు విషయాలు – కన్నీరు రాని కళ్ళు, అబద్దాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ
నా కోపం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైనది, అది నువ్వు అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను
కళ్ళకి నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ…. మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము.
ఈ క్షణమే తెలుసుకున్నా ప్రేమంటే ఇవ్వటమేనని తిరిగి ఆశించటం స్వరాధమేనని
నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే!
ప్రేమలో గెలుపు ఓటములు ఉండవు ఎందుకంటే ప్రేమ అనేది ఒక తియ్యని అనుభూతి
ప్రేమంటే అవతలివారిని అర్ధం చేసుకోవటమే కాదు అవతలివారిచే అర్ధం చేసుకోబడటం కూడా
నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు కనుకే నాకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను
ఓటమినైనా ఓడదు ప్రేమ చితిలోనైనా కాలదు ప్రేమ మంటలోని మౌనం ప్రేమ మరుజన్మకు ప్రాణం ప్రేమ
చివరి క్షణం వరకు ఎదురుచూస్తా… చీకటి నిండిన నా జీవితంలోకి చిరుదీపమై వస్తావని!
నువ్వు ఎవరో నాకు మొదట తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వేనని
ప్రేమ ఒక మధురమైన అనుభూతి.! జనమ జన్మలకూ దొరకని బంధం..! అన్నీ తానే అనిపించే అద్భుతం…!
నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో.. నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో కానీ నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా!
Best Love Quotes in Telugu
The below is the quotation which is a single text message shared by some unknown person to express his love feeling towards his girlfriend.
ఒక్క సారి తిరిగి చూడు నేస్తం..
తిరుగు లేని విజయాలు తెచ్చి నీ కలతలన్నీ కరిగించేస్తా…
ఒక్క సారి నవ్వి చూడు నేస్తం..
వేళ వసంతాల వెల్లువ తెచ్చి నీ పాదాలకు పారాణిగ రాస్తా…
ఒక్క సారి పిలిచి చూడు నేస్తం..
గగన సిగలో శశిని తెచ్చి నీ పిపిలుపుకు కానుకగా ఇస్తా…
ఒక్క సారి మానసిచ్చి చూడు నేస్తం..
ఆపాదమస్తకకృతులు చేసి ప్రతి నిత్యం నిన్ను అభివర్ణిస్తా…
ఒక్కసారి చేయిచ్చి చూడు నేస్తం..
జన్మ జన్మల బంధం వేసి ప్రతి జన్మకు తోడుగ వస్తా…
ఒక్కసారి ప్రేమించి చూడు నేస్తం..
మన ప్రేమకు భాష్యం తెలుపగ చరితపుటలో లిఖిలేస్తా…
True Love Quotations in Telugu Images Download
Below are the ultimate True love quotes in Telugu.
ప్రేమించాలి అంటే మనుసుండాలి, ప్రేమను తెలపాలి అంటే ధర్యం ఉండాలి..
ప్రేమని పొందాలి అంటే సహనం ఉండాలి, ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి..
ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి అంటే నమ్మకం ఉండాలి..
Also, find few more True love quotes in Telugu
నీపైన నాకున్న ప్రేమ ఇంతని అంతని చెప్పలేను..
సముద్రానికి ఆకాశానికి పోల్చలేను..
అది చెబితేనే లేక పొలిస్తేనో తెలిసేది కాదు, అర్ధం చేసుకుంటే తెలుస్తుంది..Love Quotes in Telugu Images