Painful Heart Touching Love Quotes in Telugu 2022

Painful Heart Touching Love Quotes in Telugu 2022

Painful Heart Touching Love Quotes in Telugu: Sayings About Suffering In Telugu We all know that there are joys and sorrows in every human life. It is natural for any human being to feel sad in his life because at times things don’t go as planned, either because of other people or for any other reasons. Sad Quotes Telugu Best Images are for you in such situations that inspire us to tell us the real life and motivate us all.

Painful Heart Touching Love Quotes in Telugu

Painful Heart Touching Love Quotes in Telugu 2022

ప్రేమంటే ఒకరి చేతిలో మన చేయిని నమ్మకంతో ఉంచడం..!

ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడటం, పెళ్లంటే ఒకరితో ప్రతి రోజు ప్రేమలో పడటం..!

ఎవరినైనా సిన్సియర్ గా ప్రేమించినప్పుడు హైట్, వెట్, ఏజ్ నంబర్లుగానే తెలిపోతాయి..!

నువ్వంటే ఇష్టం…

ఈ ప్రపంచాన్నే మరిచిపోయేంత

నువ్వంటే ప్రేమ…

నా ప్రాణాన్ని విడిచే అంత.

ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మరిచిపోవడం కూడా అంతే కష్టం..!

ప్రేమలో ఉన్నవారికి ప్రపంచంతో పని ఉండదు, ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం కాబట్టి..!

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం..!

కలలోకి వాస్తవు కనులారా చూస్తావు కలవరించే లోపే కాన్నిళ్ల్లు తెప్పిస్తావు..!

సమాధానం ఉండదు ఎందుకంటే అదే ప్రేమ కాబట్టి..!

నమ్మించి మొసంచేయడం నీ తప్పుకాదు, మోసపోయేంతలా నమ్మడం నా తప్పు..!

మనం వెతుకుతె దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుకుంటు వచ్చేది నిజమైన ప్రేమ..!

నువ్వు నేను ఉండే చోటు దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసులో నువ్వు నీ మనసులో నేను చాలా దగ్గరగానే ఉంటున్నాం..!

నేను ఎవ్వరిని నమ్మించి మోసం చేయలేదు, నేను ఒకరిని ప్రాణంగా నమ్మి మోసపోయాను..!

ఈక్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వడమేనని తిరిగి ఆశించడం స్వార్థమేనని..!

నీ నుండి నేను ఎప్పుడు విడిపోకూడదు, ఎప్పుడూ మనం కలిసే ఉండాలి, చివరి శ్వాస దాకా నీతోనే ఉండాలి, నీ ప్రేమ నాతోనే ఉండాలి..!

Painful Love Quotes in Telugu 2022

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.
కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను
చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే.
ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే.
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను

నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా
అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు
అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం.

నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు.
నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.

నీవు మాట్లాడితే వినాలని ఉంది.
కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో
నేను మాయం అయిపోతున్నాను.

నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.

ప్రేమలో ఉన్నవాళ్లు వంద చెప్తారు
ప్రేమే లేదు అనేవాళ్ళు సవాలక్ష చెప్తారు కానీ
ప్రేమలో ఓడిపోయిన వాడు ఒక్కటే
చెప్తాడు తనంటే నాకు ప్రాణం అని.!

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.

These are the best pain-full love quote and stay tuned with us to find more heart-touching quotes.

Also Read:

Leave a Comment