Heart Touching Wife And Husband Relationship Quotes In Telugu-2022

Heart Touching Wife And Husband Relationship Quotes In Telugu-2022

Heart Touching Wife And Husband Relationship Quotes In Telugu: The health of a husband-and-wife partnership depends heavily on husband-and-wife love quotes. I understand that women bear the brunt of marriage’s many duties. Managing a household, a pregnancy, a child, and even the responsibilities that come with being married can be difficult.

heart-touching-wife-and-husband-relationship-quotes-in-telugu

Heart Touching Wife And Husband Relationship Quotes In Telugu 2022

As a result of all the duties and trials that come with being a mother, some women overlook spice things up with their spouses. These quotes can be conveyed and expressed in a variety of ways. In either case, you could hand them off to him on his way to work in a handwritten note. Here we are listed some husband and wife relationship quotes list.

“అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు
అందరిలో చులకన చెయ్యొద్దు అని మాత్రమే కోరుకుంటుంది.”

“అర్ధం చేసుకుంటే కోపం కూడా అర్థమంతమైనదే! అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్ధం లేనిది అవుతుంది.”

“ఒక స్త్రీ ఎంత గొప్పగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం
తెలిసేది ఆమె పెళ్లి తరవాతే”

“ఒక నిజమైన బంధంలో నమ్మకం , ప్రేమ , కాన్నిళ్లు బాధ, ఓపిక, జలసి,  ఉంటాయి.”

” ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చేసి చూపించారు అది కళ్ళల్లో ఉంటుంది, చేసే పనుల్లో ఉంటుంది”

“ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం కేవలం బార్యభర్తల బంధం ఒక్కటే ..”

“మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.”

“నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.”

“ప్రతి భర్త తన భార్యను ఒక మరో తల్లి రూపం గా భావిస్తే…. ప్రతి భార్య తన భర్త ను తన మొదటి బిడ్డ గా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికి …. ఎప్పటికి …..”

“గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడిన విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం”

“ఇద్దరి మధ్య బంధం మరింత బలపడాలంటే వారికీ ఏదైనా అడిగే అవకాశం చెప్పే చనువు రెండూ ఉండాలి”

“ప్రేమించే హృదయాన్ని ఎంత గాయపరచినా అది ప్రేమించటం మరువదు, అదే ప్రేమ యొక్క గొప్పతనం”

‘నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.”

“జీవితం లో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో ఏడు అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితులలోనైనా….”

“ఎంత గొడవ పడిన మరుసటి రోజు ఏమి జరగనట్టు నవ్వుతు మాట్లాడే ప్రేమ దొరకటం నిజంగా స్వర్గమే”

“నా అనేవాళ్ళు ఎందరు ఉన్న భర్త అనేవాడు భార్యకు భగవంతుడు నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్న నీతో నమ్మకం గా ఉండేది నీ భార్య ఒక్కతే”

A lot of us feel that some relationships can withstand anything, but that’s not the case at all! Everything that contributes to the death of love is waning confidence, fatigue, poor choices, and the iniquities of fate.

Also Read:

 

Leave a Comment