ఏపీ ఎంసెట్‌ 2022 షెడ్యూల్‌ ప్రకటన | AP EAMCET 2022 Notification

ఏపీ ఎంసెట్‌ 2022 షెడ్యూల్‌ ప్రకటన | AP EAMCET 2022 Notification

AP EAMCET 2021 Notification: ఏపీ ఎంసెట్‌ షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

ap-eamcet-2021

ఏపీ ఎంసెట్‌ 2021 షెడ్యూల్‌ ప్రకటన | AP EAMCET 2021 Notification

అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుండి జూలై 25వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. రూ. 500 ఫైన్‌తో జూలై 26 నుండి ఆగష్టు 5 వరకు, అలాగే రూ. 1000 లేట్ ఫీజుతో ఆగ‌ష్టు 6 నుండి ఆగష్టు 10 వరకు.. రూ. 5000 లేట్ ఫీజుతో ఆగ‌స్టు 11 నుండి ఆగష్టు 15 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో ఆగ‌స్టు 16 నుండి ఆగష్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో ఎక్కువ సెంటర్లలోనే పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

AP Jobs Calendar 2021: Click Here

Leave a Comment