Heart Touching Mother Quotes in Telugu 2022

Heart Touching Mother Quotes in Telugu 2022

Heart Touching Mother Quotes in Telugu: Mother is the person who first introduces you to the world. It is not an exaggeration to say that only one mother has the power to stand behind us and tell us to always move forward, regardless of who is in our lives. Our mother teaches us about love when we don’t even understand what it is. Not only that, but there is no such thing as a mother who does not teach us from the time we are born until we reach adulthood.

That is why, even if a hundred gods gather, no one can resemble Mother. Even if we have millions of dollars, we will never find love like mother’s. No one can adequately describe a mother’s love. Sharing some quotes and messages on behalf of mom will surely make her feel special, making the sale even more special. Share these heartfelt quotes with everyone. Tell the world how much you adore your mother.

Heart Touching Mother Quotes in Telugu 2022

Heart Touching Mother Quotes in Telugu 2022

  • అమ్మ… నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ..
    నేను మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను..మీరు నా మొదటి గురువు. మీ నుండి మాత్రమే, ఇతరులతో మాట్లాడటం మరియు ప్రవర్తించడం నాకు తెలుసు. మీరు నన్ను దైవికంగా పెంచారు. నేను ఈ ఉన్నత పరిస్థితిలో ఉన్ననెంట్ అది మీవలన మాత్రమే. హ్యాపీ మొథెర్స్ డే!!.
  • మీరు నన్ను నవ్వడం చూశారు,
    మీరు నన్ను ఏడవటం చూసారు.
    నన్ను వీడక ఎల్లప్పుడూ మీరు నాతో ఉన్నారు.
    నేను ఇలా ఎప్పుడూ చెప్పకపోవచ్చు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను
    మీకు కృతజ్ఞుడునై ఉన్నాను.
    మదర్స్ డే శుభాకాంక్షలు!!
  • అమ్మ, మీ సున్నితమైన మాటలు,
    మీరు పెట్టిన గోరుముద్దలు,
    మీరు నా చెంప మీద పెట్టిన తీపి ముద్దులు.
    మీ వడిలో కమ్మని నిదుర.
    మీరు నా బవిషతు కోసం పడిన కష్టం…
    ఇవ్వని లెక్కింపలేనివి, మరువలేనివి.
    మీలాంటి అమ్మని ఆ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ..
    మదర్స్ డే శుభాకాంక్షలు!
  • కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు… పాదాభివందనం!! -మదర్స్ డే శుభాకాంక్షలు.
  • వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు…నిత్యం తన రెక్కలకింద నన్ను కాపాడుతూ.. నన్ను నన్నుగా నిరంతరం ప్రేమించిన ఒకే ఒక్కరు.. మా అమ్మ’’ – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
  • ప్రాణం పోసేది దైవం ఐతే .. ప్రాణం మోసేది అమ్మ. ప్రతి తల్లికి నా వందనాలు. మాతృ – దినోత్సవ శుభాకాంక్షలు.
  • అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ..అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ.. అపురూపమైన కావ్యం అమ్మ..
    అరుదైన రూపం అమ్మ. ఎన్ని యుగములు మారినా, ఎన్ని తరములు దాటినా, మారని
    మధురమైన ప్రేమే అమ్మ ప్రేమ.మాతృ – దినోత్సవ శుభాకాంక్షలు!!
  • అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ.
    అప్యాయత అనురాగం పంచేది అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే!!.హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • అమ్మ.. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే.
    మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది

Heart Touching Mother in Telugu 2022

  • అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. – హ్యాపీ మదర్స్ డే
  • అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా.. – హ్యపీ మదర్స్ డే
  • ‘‘వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
  • ‘‘పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ – హ్యాపీ మదర్స్ డే
  • అమ్మ.. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. – మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
  • అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ, చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ.. – మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
  • కనిపించని దేవుడైనా.. కనిపెంచిన నీ తర్వాతే అమ్మా!! – ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు

Share these heartfelt quotes with your mother to show her how much you appreciate her, and come back for more heartfelt quotes about mothers.

Also Read:

Leave a Comment