Christmas Wishes:Christmas is Celebrated by Billions of People. It is the Biggest Festival Celebrated by almost Majority People in all countries. As everybody knows that it is Celebrated on the Occasion of Birth of Jesus Christ.
Initially, after the Birth of Jesus christ Christmas festival was not celebrated for the first 2 centuries. For the first time 221 AD the then Roman emperor Constantine accepted to declare a public holiday on that Day. Since then Chrismas is being celebrated by Jesus christ followers, Christians all over the world.
It is the Biggest festival for Christians. We can see big celebrations all over the world on that day with Crackers, lights, Santaclause gifts, cakes, sweets, fun, joy. There are many Christmas wishes available on the internet but here, we are giving you the best selected Christmas wishes, quotes, messages and Status in Telugu. Share these with your friends and well wishes on Christams day.
Christmas Wishes In Telugu
1. దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
2. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
3. ఈ క్రిస్మస్తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
4. శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
5. ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు
6. క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
7. ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని.. మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
8. కొత్త ఏడాదికి ముందు వచ్చే క్రిస్మస్ పండుగ మీ లైఫ్ ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
9. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.. మనమంతా ఆ దేవుని పిల్లలం.. మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ.. అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు..
10. చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి.. అప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
Christmas Quotes In Telugu
- క్రిస్మస్ అంటే గతాన్ని పట్టించుకోకపోవడం, వర్తమానంలో ధైర్యంగా ఉండడం, భవిశ్యత్తుపై ఆశా దృక్పదంతో ఉండడం
2. క్రిస్మస్ కేవలం ఒక పండగ మాత్రమే కాదు.. అది ఒక అద్భుతమైన అనుభూతి
3. క్రిస్మస్ పండుగ నాడు మనం ఎన్నో విలువలను నేర్చుకుంటాం. ఏమి ఆశించకుండా ఇతరులకు ఇవ్వడం, ఎందుకంటే దాని వల్ల వారిలో మనం సంతోషాన్ని చూడగలుగుతాం
4. క్రిస్మస్ అంటే శాంతి, సంతోషం, పండగ, ఉత్సాహం, కాంతి
5. క్రిస్మస్ కేవలం ఒక పండగ రోజు మాత్రమే కాదు.. పిల్లలకు, పెద్దలకీ అందరికీ ఒక పెద్ద వేడుక
6. మానవాళికి ప్రేమ, కరుణ, దయ, శాంతి మార్గం చూపించిన రోజు ఇదే
7. క్రిస్మస్ రోజు శాంతి, కరుణ, దయ లాంటివి మెండుగా కనిపిస్తాయి
8. క్రిస్మస్ ని ఘనంగా జరుపుకోవాలంటే ఒకటే మార్గం.. గట్టిగా పాడండి, ఆడండి, సంతోషంగా గడపండి
9. ప్రితీ రోజు క్రిస్మస్ లా జరుపుకుంటే ఇక భూమిపై ఎప్పటికీ శాంతి అలాగే వర్ధిల్లుతుంది
10. క్రిస్మస్ రోజు ఇవ్వడం, క్షమించడం మాత్రమే ఉంటాయి.. గొడవలకు చోటు ఉండదు
Christmas Wishes Images
Christmas is a Day of Joy, giving, Happiness, Peace. share these above wishes and quotes with your well wishers, friends and Celebrate Christmas in a grand way.