Hotstar: India లో Amazon Prime, Netflix తరువాత Hotstar OTT అతి పెద్ద OTT Platform గా 3rd Place లో ఉంది. Hotstar ని మొదట Star India 11 February 2015 లో ప్రారంభించింది. Starting కేవలం 2015 Cricket WorldCup , Ipl Matches ని మాత్రమే Telecast చేసారు. ఆ తరువాత Football , Kabaddi ఇంకా ఇతర కొన్ని Games ని Premier చేశారు. Hotstar మొదట్లో Sports OTT గా పేరుసంపాదించుకుంది.
Sports OTT
2019 లో The Walt Disney Company దీనిని స్వాధీనం చేసుకుంది అప్పటినుంచి ఇది Disney + Hotstar గా పిలవబడుతుంది. Corona Pandemic Start అయ్యేవరకు కూడా కేవలం Sports మాత్రమే ప్రసారం చేసిన Hotstar ఆ తరువాత India లోని దాదాపు అన్ని Major Language Movies ని Subscribers కి అందుబాటులో ఉంచింది.
Hotstar In Other Countries
ఇప్పుడు ఈ Hotstar India లోనే కాకుండా ఇతర దేశాలైన United Kingdom , North America , SouthEast Asia లాంటి Countries లో కూడా అందుబాటులోకి వచ్చింది. July 2021 నాటికి 4 Crore 46 Lakhs Subscriptions పూర్తి చేసుకుంది. Prime Video , Netflix తరువాత స్థానం India లో Hotstarదే.
Mega Power Star As Brand Ambassador
కొన్ని High Budget Movies Hotstar లో Direct గా Release అవుతున్నాయి. Recent గా Nithin Starrer Maestro , Nayanathara Starrer Netrikann , Shilpa Shetty Starrer Hungama 2 Hotstar లో Direct గా Release అయ్యాయి. Most Crazy Show Bigg Boss Telugu Season 5 కూడా ప్రస్తుతం Hotstar లో Stream అవుతుంది.
Mega Power Star Ramcharan Tej ప్రస్తుతం Hotstar కి Brand Ambassador గా ఉన్నారు. Hotstar Subscription Rates, Prime Video , Netflix తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి వాటి వివరాలు కింద ఇచ్చాము
Super | Premium |
---|---|
Rs. 899 / Year | Rs. 1499 / year |
2 Devices Full Hd | 4 Devices 4k |
Popular Shows & Movies On Hotstar
1.Hungama 2
2.Maestro
3.Bigg Boss Telugu Season 5
4.Netrikann
5.Oh Manapenne
6.Sanak
7.Lift
8.Free Guy
9.Bhuj
Also Read: