Nammakam Quotes in Telugu

Nammakam Quotes In Telugu: జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడధో తెలుసుకోవడం చాలా కష్టం. మన Lifeలో ఎంతో మంది మనల్ని మోసం చేస్తారు, కొందరు ఊహించని విధంగా వెన్నుపోటు పొడుస్తారు. దీనిని నమ్మకపోతే వింతగా చూస్తారు, ఇలాంటి ఎన్నో అనుభవాలు మన జీవితాల్లో ఏదిరాయి ఉంటాయి. నమ్మకం పై మేము సేకరించిన కొన్ని Quotes ని మీకు అందుబాటులోకి తెచ్చాము. కింద ఇచ్చిన ఈ quotes వాళ్ళ మీకు అవగాహనే కాకుండా ఇతరులకు Whatsap లో పంపవచ్చు. 

Nammakam Quotes In Telugu

15 Nammakam Quotes in Telugu

ఒకసారి నమ్మాలి రెండోసారి మోసపోవద్దు.

నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం.. మనశ్శాంతిని దూరం చేస్తాయి 

నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. 

నమ్మకం ఉంటె మౌనం కూడా అర్ధమౌతుందన్నావు, మరి నా మౌనానికి అందం ఏంటో చెప్పగలవా 

నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండేవి జంతువులే 

మాట ఇవ్వడానికి తొందర పడకు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు

భయంతో మొదలైన బంధాలకు భవిష్యత్ శూన్యం, నమ్మకంతో నడిచే బంధాలకు నూరేళ్ళ ఆయుష్షు  

“నమ్మకపోతే అనుమానిస్థుడు అంటారు..

నమ్మితే అమాయకుడిని చేస్తారు..”

“జీవితం లో ఏదీ శాశ్వతం కాదు…

చెప్పేవి అన్నీ నిజాలు కావు… ఎవర్నీ నమ్మలేం…

నమ్మకుండా బ్రతకలేం…

అదే జీవితం…

అంతే జీవితం….!!”

“నువ్వు ఏడ్చినా పర్లేదు,

నిన్ను నమ్మిన వాళ్ళని ఏడ్పించకు.”

“నమ్మితే మోసపోతాం,

నమ్మకపోతే ఒంటరౌతాం…

నమ్మి మోసపోవడం కంటే

నమ్మకపోవడమే మంచిదేమో”

“ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిస్తే

జీవితం ఇంత క్లిష్టంగా ఉండదేమో…..??!!!”

“నమ్మకం

మాటల్లో వినబడేది

చేతల్లో కనబడేది”

“నమ్మకు నమ్మకు నమ్మకు

నీ నీడనైనా నమ్మి సాహచర్యం చేయకు

అంతా స్వార్ధం స్వార్ధం‌ స్వార్ధం”

“ఇతరుల పైన మీకు ఉన్న

విశ్వాసాన్ని,.. నమ్మకాన్ని

కాస్తంతైనా మీ మీద మీకు ఉంటే

ఎంతటి కార్యములనైనా ఇట్టే

చేయవచ్చును,…కాదంటారా..!!”

Also Read:

Leave a Comment