Good night quotes in telugu: ప్రతీ రోజు మంచి జరగకపోవచ్చు కానీ తరువాతి రోజు మంచి జరుగుతుందని ఆశాదృక్పధంతో ఉండాలి. హాయిగా నిద్రపోనిదే శరీరం మనసు ప్రశాంతంగా ఉండదు. ఆరోగ్యాంగా ఉండాలన్న కూడా ముందు అవసరమైనంత సేపు హాయిగా నిద్రపోవాలని Doctor లు చెబుతున్నారు. Good Night Wishes quotes ను కొన్నింటిని సేకరించి మీకు అందిస్తున్నాము. మీ శ్రేయోభిలాషులకు మీకు ఇష్టమొచ్చినప్పుడు ఈ Good Night wishes ను whatsap ద్వారా పంపి హాయిగా నిద్రపోండి.
Telugu Good Night Wishes
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది.
పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.
అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమయినది. అహంకారాన్ని వీడండి.
మూర్ఖం వీను లాంటిది.. మంచితనం వెన్నెల లాంటిది
రాత్రి అనేది కళలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైనా ఉదయాన్నే చూసుకోవచ్చు
ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు
కాలం నీడలో కొందరిని మరిచిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మరిచిపోతాం
అలసిన కనులకు విశ్రాంతినిస్తూ.. మనసులోని బాధల్ని మరిచిపోయి హాయిగా నిద్దురపో నేస్తం
చిరు జల్లుల శుభరాత్రి
జీవితంలో మంచి రోజులను చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి
గుండెకి స్వేచ్ఛ రాత్రి సమయమే.. ఏడ్చినా నవ్వినా ప్రశాంతంగానే ఉంటుంది
దేవుడు ఎవరినీ ఊరికే పరిచయం చేయదు దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది
మన అనుకునే వారిని పలకరించి నిద్రపోతే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేము
మర్యాదగా గుడ్ నైట్ చెప్పి పడుకోండి లేదంటే లావైపోతారు
హాయ్ భోజనం చేశారా శుభరాత్రి
Also Read:
- Muddy Movie OTT Release Date, OTT Platform, Time and more
- Akhanda Movie OTT Release Date, Digital Rights and Satellite Rights
- Arjuna Phalguna Movie OTT Release Date, OTT Platform, Time and more
- Mega Family List, Heroes, Movies, Photos