Funny Good Night Wishes In Telugu: ప్రతీ రోజు ఎలా గడిచినా హాయిగా నిద్రపోవాలి.. హాయిగా నిద్రపోతేనే తరువాతి రోజుని మరింత ఉత్సాహంగా గడపగలుగుతాం. నిద్ర సరిగా లేకపోతే Healthy గా ఉండలేరు. పడుకునే ముందు మీరు ప్రేమించే వారికి Funny గా Good Night చేప్పాలనుకుంటారు, అందుకోసం మేము ప్రత్యేకంగా కొన్ని Funny Good Night Wishes ను కింద మీకు అందిస్తున్నాము.
Funny Good Night Wishes
దేవుడా.. నాకు Good Night చెప్పని వాళ్లకి Internet రాకుండా చెయ్యి
చూస్తున్నా చూస్తున్నా.. నాకు నువ్వు ఇంకా గుడ్ నైట్ చెప్పాల
Online లో కష్టపడింది చాలు, చాలా లేటైంది పడుకో.. గుడ్ నైట్
నాకు Good Night చెప్పకుండా పడుకొనే వారికి ఈ చలికాలంలో దుప్పటి లేకుండా చెయ్యి స్వామి
ఏంటి ఇంకా చూస్తున్నారు.. సండే అయిపోయింది.. తినేసి పడుకోండి ఇంక.. అసలే రేపు సోమవారం.. గుడ్ నైట్
హవ్వ.. మీరింకా పడుకోలేదా, టైం చూశారా ఎంత అయ్యింది
టాటా.. Bye bye.. Im Going To Sleep, See You Tommorrow.. గుడ్ నైట్
నిద్రపొమ్మంటే దుప్పటి కప్పుకొని మరీ Phone నొక్కుతున్నావా నేను చూశాలే..!! గుడ్ నైట్
నువ్వు Good Night చెప్పే వరకు ఇలాగే కూర్చుండి పోత
ఓలమ్మో ఏం చలిరా బాబు !! ఇక చూసింది చాలు దుప్పటి కప్పుకుని బజ్జో.. అసలే చలి బాగా ఉంది !! గుడ్ నైట్
గుప్పెడు పంచదార వేసుకొని కళ్ళల్లో వేసుకో అప్పుడు Sweet Dreams వస్తాయి..
ఒకవేళ Masala Dreams కావాలంటే కొంచెం కారప్పొడి కళ్ళల్లో వేసుకోండి.. గుడ్ నైట్
పడుకున్నావా? పడుకోవా? పడుకుంటున్నావా? పడుకోవట్లేదా? పడుకోవడానికి బద్దకమా? కాసేపాగి పడుకుంటావా? గుడ్ నైట్
Dinner చేశావా? సరే ప్రశాంతంగా బజ్జో.. రేపు Sunday ne కదా.. గుడ్ నైట్
ఓయ్.. ఆమ్ తిన్నావా.. చలి బాగా ఉంది.. త్వరగా తినేసి బజ్జోమ్మా.. గుడ్ నైట్
Hello.. Happy First Night.. అయ్యయ్యో.. అంత సిగ్గు పడకండి.. ఈరోజు నెలలో First Night కదా. శుభరాత్రి
Also Read:
- Muddy Movie OTT Release Date, OTT Platform, Time and more
- Akhanda Movie OTT Release Date, Digital Rights and Satellite Rights
- Arjuna Phalguna Movie OTT Release Date, OTT Platform, Time and more
- Mega Family List, Heroes, Movies, Photos