Deep Relationship Quotes In Telugu 2022

Deep Relationship Quotes In Telugu 2022: Those words of affirmation have something to do with relationships and the various varieties that fall under that umbrella. They’re a good source of inspiration. Relationships are important to all of us, whether they are with loved ones, friends, neighbors, seniors, children, guests, lovers, or your ex.

Deep Relationship Quotes In Telugu 2022

Advertisement
Advertisement

Deep Relationship Quotes In Telugu 2022

Good statements about relationships can endure a lifetime and beyond. The best Telugu relationship quotes are those that come from the heart and the mind.  Here we post some deep relationship quotes..

బంధాలు పక్షులు లాంటివి గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాయి పట్టుకుని పట్టుకోకుండా ఉంటే ఎగిరిపోతయి, కానీ ప్రేమతో , జాగ్రత్తగా పట్టుకుంటే  నీతోనే ఎల్లకాలం ఉంటాయి

ఇతరుల భావోద్వేగాలకు స్పందించేవారు. అనుబంధాలను పదిలంగా కాపాడుకుంటారు.

ఒక నిజమైన బంధంలో నమ్మకం , ప్రేమ , కాన్నిళ్లు బాధ, ఓపిక, జలసి,  ఉంటాయి.

అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన మూడు సూత్రాలు..అబద్ధం చెప్పకూడదు. మోసం చేయకూడదు. నెరవేర్చలేని వాగ్ధానాలు చేయకూడదు

ఒకరు నీ జీవితంలో ఎక్కువ సమయం నీ కోసం ఖర్చు చేస్తున్నారు అంటే వారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది

ఎంత బలమైన అనుబంధాన్నైనా చిటికెలో నాశనం చేసేది అహం. కాబట్టి దాన్నిఇప్పుడే ఇక్కడే వదిలేయడం మంచిది.

చాలామంది మీ జీవితంలో నుండి వెళుతూ  ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు మాత్రం నీ గుండెల్లో ముద్రలను వేస్తారు

అనుబంధం రెండు హృద‌యాల‌కు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వద్దు.

జీవితంలో ఎక్కడో అక్కడ అందరికీ స్నేహితులు ఉంటారు కానీ ఎప్పుడో చూసిన ఎక్కదికి వెళ్ళిన నీ పక్కనే ఉండేవాడు దొరకడం అదృష్టం.

మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. ఒకరినొకరు ఏడిపించుకుంటాం. గొడవ పడతాం. అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేం….

నాకు తెలుసు మనం ఒకటి కాదని నువ్వు నాతో రావని అయినా నేను నువ్వు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా.

ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు.

మనుషులను ప్రేమించడ వస్తువులను కాదు వాడండి వస్తువులను, మనుషులను కాదు.

మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఎప్పుడూ మనస్పర్థలు కలిగించలేడు. కానీ ఆ మనస్పర్థల వల్ల మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి సరిపడ ఖాళీ ఏర్పడుతుంది.

జీవితంలో ఎక్కడో అక్కడ అందరికీ స్నేహితులు ఉంటారు కానీ ఎప్పుడో చూసిన ఎక్కదికి వెళ్ళిన నీ పక్కనే ఉండేవాడు దొరకడం అదృష్టం

నిజమైన మగాడు వంద మంది అమ్మాయిలను ప్రేమించడు. ఒకే అమ్మాయిని వంద రకాలుగా ప్రేమిస్తాడు.

In the event of a negative circumstance in one’s life, some people are eager to use Telugu bad relationship quotes in their writings. above we are giving some quotes for you….

Also Read:

Leave a Comment