Best Life Quotes in Telugu: Heart Touching quotations

Life Quotes in Telugu (లైఫ్ కొటేషన్స్): Are you searching for the best quotations in Telugu about life? then you are at the right place. On this page, you can find the Heart Touching Life Quotes in Telugu with Images. Then, why are you waiting? Have a look into this complete page to find the real life quotes in Telugu.

Best Life Quotes in Telugu

ఒక Failure ఎదురవగానే చాలామందికి జీవితంపై ఒక విరక్తి కలుగుతుంది. మరికొంతమందికి self confidence దెబ్బ తిట్టుంది. ఇది ఎవరికైనా సహజం. అయితే ఇలాంటి సమయాల్లో అందరూ చేయాల్సింది ఆ confidence levels ను తిరిగి రీచార్జ్ చేసుకోవడమే. జీవితాన్ని మరలా రీచార్జ్ చేసుకోవడానికి మనకి ఈ ప్రపంచంలో చాలా విలువైన ఉదాహరణలే వున్నాయి. అయితే కొంతమంది మాహానుభావులు మాత్రం వారి జీవితాలలో ఎదురైన అనుభవాలను Quotations రూపంలో మనకు అందించారు. వాటిలో కొన్ని విలువైన జీవిత సత్యాలు మీకోసం.

Best Life Quotes in Telugu | Heart Touching quotations

People often search for the best life quotations in Telugu to recharge their confidence levels. Telugu Aha provides the best Telugu quotes on life to download with Images. So, you can easily share these quotations with your friends who are in depression. These Life quotations in Telugu can help the people who are loosing confidence and are in depression.

If you are thinking that you have failed in Life in achieving something and feeling depressed, then you should check the below Heart Touching Life Quotes in Telugu. All these are the best Life quotations that you should not miss.

Heart Touching Life Quotes in Telugu with Images

జీవితం అనేది ప్రవహించే ఒక నది లాంటిది. విజయాలు, అపజయాలు రెండూ ఎదురవుతాయి. విజయాలు కలిగినప్పుడు ఆనందపడటం, అపజయం ఎదురైతే నిరుత్సాహ పడటం మనుషుల్లో సహజం.  కాని ఈ కాలం యువత మాత్రం చిన్న అపజయానికే ఎంతో కృంగిపోతున్నారు. దీనికి చాలా కారణాలు వున్నాయి. అవి ప్రకృతి, సమాజం, తల్లితండ్రులు, స్నేహితులు, అపరిచితులు ఎవరైనా కావచ్చు. ప్రకృతి నుంచి వచ్చే అనర్ధాలను ఆపగల శక్తి మన దగ్గర ఎలాగు వుండదు. కానీ మనిషి నుంచి ఎదురయ్యే ఇబ్బందులను ఆపగల శక్తి మనదగ్గరే ఉంటుంది. అది గ్రహించినప్పుడే మనిషి జీవితంలో ముందడుగు వేయగలడు.

Best Life Quotes in Telugu

ప్రకృతి నుంచి ఎదురయ్యే కష్టాలతో పోల్చుకుంటే నీ సమస్యలు చాలా చిన్నవి. అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే..

జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే, దాన్ని అందుకొనే వరకు పనిచేయండి..

నీ పని కష్టంతో అవ్వనప్పుడు.. తెలివి ఉపయోగించు..

ప్రతి సమస్యకి ఎక్కడోకక్కడ సమాధానం ఉంటుంది, అది ఎంత పెద్ద సమస్యైనా నీకు దాసోహం అవ్వాల్సిందే.. కానీ అది కాలం నిర్ణయిస్తుంది..

ఏ మంచి పనైనా నీకు సంతోషాన్ని ఇస్తే, మరెవరి అభిప్రాయం తీసుకోవలసిన అవసరం లేదు

జీవితం యొక్క అర్థం.. దేవుడు మీకిచ్చిన బహుమతిని కనుగొనడం. ప్రతిఫలంగా దాన్ని తిరిగి ఈ సమాజానికి ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం..

మంచి వ్యక్తిగా ఉండండి కాని దానిని నిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేసుకోకండి

వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది కాని వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది

పక్కవారి కోసం ఎక్కువగా ఆలోచించకు.. నీ సమయాన్ని వృధా చేసుకోకు..

మనిషి జీవితంలో అతి విలువైన వరం కాలం.. దాన్ని ఊరకనే వృధా చేయకు..

Heart Touching Life Quotations in Telugu

ఎవరైనా నవ్వితే నీ వాళ్ళ నవ్వాలి కానీ, నిన్ను చూసి నవ్వకూడదు, ఎవరైనా ఏడిస్తే నీ కోసం ఏడవాలి కానీ, నీ వల్ల ఏడవకూడదు..

ఈరోజుల్లో నటించేవారు బాగానే వుంటున్నారు, యదార్ధంగా మాట్లాడేవారే ఒంటరిగా వుంటున్నారు, అందుకే అన్నారు యదార్థవాది లోకవిరోధి అని..

ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత భలముందో..

జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు..!

నీకు చదవడం తెలిస్తే, ప్రతి మనిషి ఒక పుస్తకమే..!

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం..

Read: 

Leave a Comment