Aha Video

Aha Video: Aha Video ఇప్పుడు రెండు Telugu States లో అత్యంత పాపులర్ అవుతున్న OTT Platform. Telugu ప్రజలందరూ Aha Video లో కొత్త సినిమాలు చూస్తూ ఆహా అంటున్నారు. ఇంతకుముందెప్పుడూ లేనట్టుగా కొత్త Telugu Movies Directగా Aha Video OTT Platform లో Release అవుతున్నాయి. Aha Video కి సంబంధించిన అన్నిQuestions కి Answeres ని ఈ Articleలో మీకు అందిస్తాము. 

Aha Video

Biggest Telugu OTT

Netflix, Prime Video లాగా Telugu Audience కి ఈ Aha Video OTT ని ప్రారంభించారు. Producer Allu Aravind, My Home Rameshwar Rao కలిసి ఈ Aha Video OTT ని Feburary 8, 2020న అంటే 20 నెలల ముందు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇప్పుడు Aha Video south India లోనే One of The Biggest OTT Platform గా ఎదిగింది. 

4 Crores Users

November 2020లో Aha Video OTT ని ప్రారంభిస్తున్నట్లు Allu Aravind ప్రకటించారు. Stylish Star Allu Arjun ఈ Aha Video కి Brand Ambassador గా వ్యవహరించారు. Launch అవగాని 1 Million Subscribers తో దూసుకుపోయింది. July , 2021 నాటికి 1. 5 Million Subscribers కి చేరుకుంది. సుమారు 4 Crores people Aha Video ను ఉపయోగిస్తున్నట్లు అంచనా. 

Low Subscription Rates

Aha Video OTT ని Kotha Poradu, Geetha Subrahmaniam, Shithappens web series తో January లో Launch చేశారు. Recent గా వినాయక చవితి నుంచి Childrens kosam ప్రత్యేకంగా Aha Kids ను 10th September నుంచి ప్రారంభించారు. Aha Subscribtion Rates మిగతా OTTS తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. 

Aha Video Subscription Rates

3 Months Plan Annual Plan
Rs. 199 Rs. 399

Aha Video Popular Movies & Shows List

  1. Locked Series
  2. Kotha Poradu Series
  3. No.1 Yaari with Raana Series
  4. Kudi Yedamaithe Series
  5. Colour Photo
  6. Super Over
  7. Ardha Shathabdham
  8. Naandi
  9. Zombie Reddy
  10. Anukoni Athidi
  11. Play Back, Crack, Sulthan

Also Read: