Google Telugu Input Tools for Windows: మీరు మీ కంప్యూటర్ లో తెలుగులో టైపింగ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ పేజీ ని Refer చేయాల్సిందే, ఇక్కడ మీరు తెలుగులో టైపు చేయడాని ఉపయోగపడే టూల్స్ మరియు సాఫ్ట్ వేర్స్ గురించి సమాచారం ఇవ్వబడినది. కావున ఆసక్తి కలిగిన వారు క్రింద Sections లో ఇవ్వబడిన టూల్స్ మరియు సాఫ్ట్ వేర్స్ ని download చేసుకుని Online లోనే కాకుండా Offline లో కూడా ఉపయోగించుకోగలరు.
మీరు ఈ Google Telugu Input Tools for Windows ని ఉపయోగించి MS Word, Browser, లేదా ఇతర Online డాకుమెంట్స్ మరియు files లో తెలుగులో టైపు చేయవచ్చును. అంతే కాకుండా తెలుగు లో వేగంగా మరియు సులభంగా టైపింగ్ చేయవచ్చు. దీని ద్వారా Telugu DTP లాంటి course చేయకపోయినా కొత్తవారు ఒక గంటలో ఎలా తెలుగులో టైపు చేయాలో సులభంగా నేర్చుకోగలరు.
Search Engine Optimization అంటే ఏమిటి?: Click Here
Google Telugu Input Tools for Windows Offline and Online | Telugu Typing Tools
మీరు తెలుగులో బ్లాగ్ ని పెట్టాలనుకుంటున్నారా లేదా డేటా ఎంట్రీ వర్క్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు Google Telugu Input Tools గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ గూగుల్ టూల్స్ ని ఉపయోగించి మీరు ఇంటర్నెట్ లేనప్పుడు కూడా offline లో తెలుగు టైపింగ్ చేయవచ్చును. ప్రస్తుత సమాచారాం ప్రకారం Google Input Tools సుమారు 15 భారతీయ భాషలలో అందుబాటులో వున్నది. అందులో తెలుగు భాష ఒకటి. కావున తెలుగు భాషను కంప్యూటర్ లో టైపు చేయాలి అనుకునే వారు ఈ Google Telugu Input Tools Offline and Online ని ఉపయోగించుకోగలరు.
Google Telugu Input Tools for Windows Offline and Online Full Installer
ఇంటర్నెట్ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు Installation లేకుండనే తెలుగులో టైప్ చేయవచ్చును. దీనికి మీరు Google ఇన్‌పుట్ సాధనాలు వెబ్ పేజీ కి వెళ్లవలెను లేదా దాని యొక్క extension ని గూగుల్ క్రోమ్ లో ఇన్స్టాల్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ON చేసుకోవచ్చును. ఈ Google Input Tool యొక్క సేవలు, Chrome, Android పరికరాలు మరియు Windows కోసం అందుబాటులో ఉంది.
Google ఇన్‌పుట్ సాధనాల యొక్క ప్రయోజనాలు
- ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా లేదా ఇంకెక్కడ ఉన్నా—మీకు కావలసినప్పుడు, మీకు కావలసిన భాషలో కమ్యూనికేట్ చేయండి.
- Google ఇన్‌పుట్ సాధనాలు మీ దిద్దుబాట్లను గుర్తుంచుకుంటాయి మరియు కొత్త లేదా అసాధారణ పదాలు మరియు పేర్ల కోసం అనుకూల డైరెక్టరీని నిర్వహిస్తాయి.
- మీ సందేశాన్ని మీరు కోరుకునే భాష మరియు శైలిలో పొందండి. 80కి పైగా భాషలు మరియు ఇన్‌పుట్ పద్ధతుల మధ్య మారడం టైప్ చేసినంత సులభం.
Online Extension
ప్రస్తుతం గూగుల్ ఇన్‌పుట్ సాధనాల యొక్క extension ని 90 భాషలకు అందుబాటులోకి తెచ్చింది. ముందుగా గూగుల్ లో Google Input Tools extension అని టైపు చేసి extension ని క్రింది విధానంగా కనుగొనండి. Installation చేసిన తర్వాత extension options లోనికి వెళ్లి మీకు కావాల్సిన భాషలను కుడి వైపుకు పంపండి. మీకు కావలసిన భాషలను ఎంచుకొన్న తర్వాత క్రింద చూపిన విదంగా మీకు గూగుల్ క్రోమ్ యొక్క ఫై భాగంలో కుడి వైపున extension కనబడుతుంది.
Google Telugu Input Tools for Windows Offline (తెలుగు Virtual Keyboard)
Online లో కాకుండా Offline లో కూడా తెలుగులో టైప్ చేయాలి అనుకుంటున్నారా ? అయితే మీరు ఖచ్చితంగా మీరు .exe ఫైల్స్ ని మీ కంప్యూటర్ లో Install చేసుకోవలెను. Installation చేసిన తర్వాత virtual keyboard సాయంతో మీరు తెలుగులో టైప్ చేయవచ్చును.
#1 Lekhini Telugu Typing Tool
తెలుగులో టైప్ చేయడానికి లెఖిని మంచి సాధనం. తెలుగు టైప్ చేయడానికి అనువైనది. ఇది ఆన్‌లైన్‌లో లభిస్తుంది.
Link: www.Lekhini.org
#2 Transliterate Telugu Typing Tool
గూగుల్ కూడా ప్రత్యేకంగా ఆన్‌లైన్ తెలుగు టైపింగ్ సేవను అందిస్తుంది. ఇది ఆన్లైన్ లో అందుబాటులో వుంది, ఇది పదాల సూచనలతో పాటుగా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్, అలైన్‌మెంట్ మొదలైన ఫాంట్ డెకరేషన్ ఎంపికలు కూడా అందుబాటులోకి తెచ్చింది.
Link: www.google.com/transliterate/Telugu
#3 Installable Telugu typing software
ఆన్లైన్ కాకుండా offline లో తెలుగు టైపింగ్ చేయడానికి ఒక మంచి సాధనం బరాహా.
Link: www.baraha.com